You Searched For "Crime"

Hyderabad, Crime, cops,  Lalapet
Hyderabad: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు.. భవనంపై నుంచి దూకి వ్యక్తి మృతి

పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ వ్యక్తి బహుళ అంతస్తుల భవనం మొదటి అంతస్తు నుంచి దూకి మృతి చెందిన ఘటన లాలాగూడలో జరిగింది.

By అంజి  Published on 7 Jun 2024 2:13 PM IST


Lovers found dead, Manjeera river, Sangareddy, Crime
సంగారెడ్డిలో విషాదం.. మంజీరా నదిలో శవాలై తేలిన ప్రేమజంట

సంగారెడ్డి జిల్లాలో మంజీరా నదిలో అనుమానాస్పదంగా మృతి చెందిన జంట ప్రేమకథ విషాదంగా ముగిసింది.

By అంజి  Published on 7 Jun 2024 7:21 AM IST


murder, Rangareddy district, Crime
Ranga Reddy: విల్లాలో దారుణం.. ఇద్దరు యువకుల హత్య

రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. వెంచర్‌లోని ఓ విల్లాలో ఇద్దరు యువకులు రక్తపు మడుగులో పడి ఉండడం చూసిన స్థానికులు తీవ్ర...

By అంజి  Published on 6 Jun 2024 2:45 PM IST


NEET aspirant, Rajasthan, Kota, suicide, Crime
కోటాలో విద్యార్థిని సూసైడ్‌.. ఈ ఏడాది 11వ ఆత్మహత్య

మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన 18 ఏళ్ల యువతి రాజస్థాన్‌లోని కోటాలో బుధవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది.

By అంజి  Published on 6 Jun 2024 11:50 AM IST


girl,  rape, karnataka, crime,
బాలికకు దెయ్యం పట్టిందని నమ్మించి.. ఆరు నెలలుగా..

దేశంలో ఏదో మూలన మూఢనమ్మకాల సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

By Srikanth Gundamalla  Published on 5 Jun 2024 8:04 AM IST


Karnataka, Crime, Chitradurga district
దెయ్యం పట్టిందని.. బాలికపై సోదరుడు, మతగురువు అత్యాచారం.. ఫోన్‌లో చిత్రీకరించి..

కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లాలో మైనర్‌పై దెయ్యం పట్టిందనే నెపంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఓ మతపెద్దను పోలీసులు అరెస్టు చేశారు.

By అంజి  Published on 4 Jun 2024 6:39 AM IST


Mumbai bomb blast convict, murder, Kolhapur jail, Crime
ముంబై పేలుళ్ల దోషిని.. జైలులో కొట్టి చంపిన ఖైదీలు

మార్చి 1993 ముంబై పేలుళ్ల కేసులో ఒక దోషిని కొల్హాపూర్ సెంట్రల్ జైలులో ఐదుగురు అండర్ ట్రయల్ ఖైదీలు కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు.

By అంజి  Published on 3 Jun 2024 9:01 AM IST


ganja, seiz,  hyderabad, crime,
హైదరాబాద్‌లో కొత్తరకం గంజాయి కలకలం

తెలంగాణలో డ్రగ్స్‌, గంజాయిని నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది.

By Srikanth Gundamalla  Published on 1 Jun 2024 12:05 PM IST


Mahabubabad, stylish haircut, Suicide, Crime
Mahabubabad: 9 ఏళ్ల బాలుడు ఆత్మహత్య.. తండ్రి ఇష్టం లేని హెయిర్ కటింగ్ చేయించాడని..

నచ్చని హెయిర్ కటింగ్ చేయించారని తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం చింతగూడెం గ్రామంలో జరిగింది.

By అంజి  Published on 31 May 2024 2:00 PM IST


uttar pradesh, crime, wife, electric shock,  husband ,
భార్య పైశాచికత్వం..ఫోన్ తీసుకున్నాడని భర్తకు కరెంట్‌ షాక్‌

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.

By Srikanth Gundamalla  Published on 31 May 2024 10:51 AM IST


man, murder,  eight family members, crime,
దారుణం.. 8 మంది కుటుంబ సభ్యులను చంపి తర్వాత వ్యక్తి ఆత్మహత్య

ఓ వ్యక్తి అతికిరాతకంగా ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని చంపి.. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.

By Srikanth Gundamalla  Published on 29 May 2024 1:30 PM IST


suicide, girlfriend,  crime,
ప్రేయసి ఫోన్ ఎత్తడంలేదని.. యువకుడు ఆత్మహత్య

అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on 29 May 2024 8:32 AM IST


Share it