You Searched For "Crime"
ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. చితక్కొట్టిన మహిళలు
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఒక వ్యక్తి చోరీ చేసే ఉద్దేశంతో ఓ ఇంట్లోకి చొరబడ్డాడు.
By Medi Samrat Published on 2 April 2026 9:10 PM IST
కాలేజీలో దారుణం.. విద్యార్థిని కాల్చి చంపేశారు
వారణాసిలో తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. కళాశాల విద్యార్థి అయిన సూర్య ప్రతాప్ సింగ్‌ను క్యాంపస్‌లోనే కాల్చి చంపారు.
By అంజి Published on 21 March 2026 6:51 AM IST
గుడిసెలో జంట.. తలలు పగులగొట్టి..
పటాన్‌చెరులోని సిటిజన్స్ కాలనీలో ఒక జంట వారి గుడిసెలో హత్యకు గురై కనిపించారు.
By Medi Samrat Published on 14 March 2026 5:30 PM IST
పెళ్లింట విషాదం.. ఊరేగింపుకు దారి ఇవ్వమంటే కొట్టి చంపారు.!
ఢిల్లీలోని వజీర్పూర్ జెజె కాలనీలో నిన్న రాత్రి జరిగిన ఒక పెళ్లిలో ఆనందం విషాదంగా మారింది.
By Medi Samrat Published on 13 March 2026 2:47 PM IST
విషాదం.. వివాహం జరిగిన 8 రోజులకే వధువు ఆత్మహత్య
వివాహం జరిగిన ఎనిమిది రోజులకే 20 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మార్చి 4వ తేదీ బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్...
By అంజి Published on 5 March 2026 12:09 PM IST
భర్తను చంపి కనిపించడం లేదని డ్రామా మొదలుపెట్టింది.. చివరికి..
రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లాలో భార్య, ఆమె 16 ఏళ్ల కొడుకుతో కలిసి భర్తను గొంతు నులిమి చంపిన సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 4 March 2026 11:52 AM IST
నటిని అరెస్ట్ చేసిన కర్ణాటక పోలీసులు.. పార్టీలో గొడవ చివరికి!!
కర్ణాటకలో సహజీవనం, అర్థరాత్రి జరిగిన పార్టీ హత్యకు దారితీశాయి. ఒక టెలివిజన్ నటి, ఆమెకు తెలిసిన ఇద్దరు యువకులు కలిసి...
By అంజి Published on 3 March 2026 8:00 PM IST
Video: హైదరాబాద్‌లో బీభత్సం.. కానిస్టేబుల్‌ను కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లి..
మద్యం మత్తు, మితిమీరిన వేగం ఒక యువకుడి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టాయి. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి స్వదేశానికి వచ్చిన...
By అంజి Published on 2 March 2026 8:20 AM IST
భార్యను చంపి.. నేరుగా పోలీసులకు కాల్ చేసి..
మహారాష్ట్రలోని పుణెలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపేసి, ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.
By Medi Samrat Published on 1 March 2026 8:50 PM IST
ప్రియుడికి ముందే పెళ్లైందని తెలిసి.. ఆ పార్ట్‌ని కోసేసిన యువతి..!
ఢిల్లీలోని వజీరాబాద్ ప్రాంతంలో ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసింది ఓ యువతి
By Medi Samrat Published on 1 March 2026 8:20 PM IST
హైదరాబాద్‌లో కలకలం.. వ్యక్తి దారుణ హత్య
సనత్‌నగర్‌లో బుధవారం ఉదయం 48 ఏళ్ల వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
By అంజి Published on 25 Feb 2026 1:30 PM IST
హైదరాబాద్‌లో వైద్యం వికటించి ఆరు నెలల శిశువు మృతి
హైదరాబాద్ సన్‌సిటీ పరిధిలోని క్రియాన్స్ ఆస్పత్రిలో వైద్యం వికటించి ఆరు నెలల పసికందు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.
By Knakam Karthik Published on 21 Feb 2026 5:20 PM IST











