You Searched For "Crime"

Ranga Reddy district, Crime, Murder
Telangana: దారుణం.. ఛాయ్‌ తెచ్చిన గొడవ.. కోడలిని చున్నీతో చంపిన అత్త

రంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ అత్త తన కోడలును అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

By అంజి  Published on 27 Jun 2024 8:30 PM IST


constable, arrest, Crime, Hyderabad
Hyderabad: ట్రాప్‌ చేసి.. బాలికపై కానిస్టేబుల్‌ పలుమార్లు అత్యాచారం.. వీడియోలు తీసి..

కానిస్టేబుల్ ప్రదీప్ కన్ను ఓ మైనర్ బాలికపై పడింది. బాలిక నగ్న వీడియోలు తీసి బాలిక ఫోన్‌కు పంపించాడు.

By అంజి  Published on 27 Jun 2024 3:00 PM IST


Minor girl, UttarPradesh, Lakhimpur Kheri, Crime
చెరకు తోటలో 13 ఏళ్ల బాలిక మృతదేహం.. కళ్లు పీకేసి చంపిన దుండగులు

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని ఓ గ్రామం వద్ద చెరకు తోటలో 13 ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది.

By అంజి  Published on 27 Jun 2024 2:39 PM IST


UttarPradesh, physical relations, attack, Crime
దారుణం.. శారీరక సంబంధం కోసం.. కోడలిపై బ్లేడ్‌తో దాడి చేసిన అత్త

ఓ మహిళ.. తన భర్త, అత్తమామలు చిత్రహింసలు, వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. తన అత్తగారితో బలవంతంగా శారీరక సంబంధాలు పెట్టుకోవాలంటూ వేధింపులకు...

By అంజి  Published on 26 Jun 2024 11:00 AM IST


Hyderabad, murder,  love, crime
మరదలితో తిరుగుతున్నాడని.. స్నేహితులతో కలిసి యువకుడి హత్య

తన మరదలిని ప్రేమిస్తున్నాడని ఓ యువకుడిని దారుణంగా హత్య చేశాడు యువతి బావ.

By Srikanth Gundamalla  Published on 26 Jun 2024 10:26 AM IST


vijayanagaram, man ,kidnap,  one arrested, crime,
మహిళను వేధిస్తున్నాడని కిడ్నాప్‌, ఆ తర్వాత మూత్రం తాగించి..

విజయనగరం వన్‌టౌన్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.

By Srikanth Gundamalla  Published on 26 Jun 2024 6:33 AM IST


Suspicious death, student, Sri Chaitanya School, Hyderabad, Crime
శ్రీచైతన్య స్కూల్‌లో కలకలం.. విద్యార్థి అనుమానాస్పద మృతి

శ్రీ చైతన్య పాఠశాలలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది.

By అంజి  Published on 25 Jun 2024 11:45 AM IST


Hyderabad, Ex MPTC, member, Ghatkesar, Crime
Hyderabad: దారుణం.. శవమై కనిపించిన మాజీ ఎంపీటీసీ మహేష్‌

వారం రోజుల క్రితం అదృశ్యమైన మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపిటిసి) మాజీ సభ్యుడు జూన్ 24 సోమవారం ఘట్‌కేసర్‌లో శవమై కనిపించాడు.

By అంజి  Published on 24 Jun 2024 8:33 PM IST


Delhi, twin daughters, Crime
దారుణం.. అప్పుడే పుట్టిన ఆడశిశువులను చంపి.. పాతిపెట్టిన తండ్రి

దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన ఇద్దరు కవల ఆడశిశువుల తండ్రి హత్య చేశాడు.

By అంజి  Published on 24 Jun 2024 4:37 PM IST


Asifabad, Crime, Telangana
Asifabad: యువకుడిని కొట్టి చంపిన కుటుంబ సభ్యులు.. ఆపై డెడ్‌బాడీని బావిలో పడేశారు

కుమ్రంభీం జిల్లా దహేగం మండలంలోని ఓ పాడుబడిన బావిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడిని మానకొండూరు మండలానికి చెందిన అనంతోజు సాయికిరణ్‌గా...

By అంజి  Published on 23 Jun 2024 7:45 PM IST


babai, rape,  girl, shamshabad, crime,
శంషాబాద్‌లో దారుణం.. బాలికపై బాబాయి అత్యాచారం

మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతుంది. రోజురోజుకు వారిపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.

By Srikanth Gundamalla  Published on 23 Jun 2024 9:37 AM IST


Bombay High Court, teacher, assault, students, Crime
అక్కడ అనుచితంగా తాకుతూ.. ముగ్గురు విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. ఉపాధ్యాయుడికి ఐదేళ్ల జైలు శిక్ష

ఒకటి, రెండు తరగతుల్లో చదువుతున్న ముగ్గురు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది.

By అంజి  Published on 21 Jun 2024 10:09 AM IST


Share it