You Searched For "Crime News"

sweeper arrest, IIT delhi, Crime news
లేడీస్‌ వాష్‌రూమ్‌లో కెమెరా.. విద్యార్థినిలను సీక్రెట్‌గా చిత్రీకరించిన స్వీపర్

ఢిల్లీ ఐఐటీలోని వాష్‌రూమ్‌లో విద్యార్థిలను స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించాడన్న ఆరోపణలపై 20 ఏళ్ల స్వీపర్‌ను అరెస్టు చేశారు.

By అంజి  Published on 8 Oct 2023 11:56 AM IST


Delhi cop died, suicide, Crime news
భార్య చనిపోయిన 3 రోజులకు.. ఆ పోలీసు అధికారి ఎంత పని చేశాడంటే?

అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ACP) తన భార్య మరణించిన కొన్ని రోజుల తర్వాత న్యూఢిల్లీలోని తన నివాసంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

By అంజి  Published on 5 Oct 2023 7:00 AM IST


film producer, brutally murder, Secunderabad, Crime news
సినీ నిర్మాత దారుణ హత్య.. సికింద్రాబాద్లో ఘటన

సినీ నిర్మాత అంజిరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. నిర్మాతను చంపిన రవి కాట్రగడ్డను పోలీసులు అదుపు తీసుకున్నారు.

By అంజి  Published on 4 Oct 2023 8:46 AM IST


interfaith marriage, Hyderabad, suicide, Crime news
ప్రియుడి ఆత్మహత్య.. తట్టుకోలేక ప్రియురాలు కూడా..

వేరే వర్గానికి చెందిన వ్యక్తితో పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలిలో చోటుచేసుకుంది.

By అంజి  Published on 4 Oct 2023 7:00 AM IST


Mohd Khaja Rayees Uddin, Hyderabad, London, Crime news
లండన్‌లో హైదరాబాద్‌ వాసి దారుణ హత్య

ఒకవైపు కూతురు వివాహం అంగరంగ వైభవంగా జరపడానికి సన్నాహాలు జరుగుతూ ఉంటే.. మరోవైపు తండ్రి మరణ వార్త.. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నిండుకున్నాయి.

By అంజి  Published on 3 Oct 2023 12:34 PM IST


Jaipur, suicide, Crime news,  marriage
ప్రియురాలిని చంపి.. గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

రాజస్థాన్‌లోని జైపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జైపూర్‌లో సోమవారం నాడు ఓ యువకుడు తాను ప్రేమించిన మహిళను హత్య చేసి తన గొంతు కోసుకున్నాడు.

By అంజి  Published on 3 Oct 2023 9:25 AM IST


Punjab, 3 missing sisters, Jalandhar, Crime news
తప్పిపోయిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఇంట్లో పెట్టెలో శవమై కనిపించడంతో

పంజాబ్‌ రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. జలంధర్ జిల్లా కాన్పూర్ గ్రామంలో ముగ్గురు సోదరీమణులు తమ ఇంట్లో ట్రంక్‌లో శవమై కనిపించారు.

By అంజి  Published on 2 Oct 2023 12:41 PM IST


Ghaziabad cops, sexually harass, woman sitting in park, Crime news
పార్క్‌లో కాబోయే భర్తతో కూర్చున్న మహిళ.. నీచానికి దిగజారిన పోలీసులు

తన కాబోయే భర్తతో కలిసి ఓ పార్క్‌కి వెళ్లిన 22 ఏళ్ల మహిళను ఇద్దరు పోలీసులు, మరో వ్యక్తి సాధారణ దుస్తుల్లో గంటల తరబడి లైంగిక వేధింపులకు గురిచేశారు.

By అంజి  Published on 2 Oct 2023 9:04 AM IST


sexually assaulted, Bengaluru, Crime news
రోడ్డుపై వెళ్తున్న మహిళలపై లైంగిక దాడి.. వ్యక్తి అరెస్ట్

ఇటీవలి కాలంలో బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.

By అంజి  Published on 1 Oct 2023 12:26 PM IST


telangana, Borabanda, hyderabad, Crime news
Hyderabad: బాలికపై మైనర్లు అత్యాచారం.. కత్తితో బెదిరించి..

హైదరాబాద్‌ నగరంలోని బోరబండలో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. బాలికపై ఇద్దరు మైనర్లు గత కొన్ని రోజులుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు.

By అంజి  Published on 1 Oct 2023 9:30 AM IST


pregnant, Uttar Pradesh, Hapur, Crime news
అవాంచిత గర్భం దాల్చిన కూతురు.. నిప్పంటించిన కుటంబ సభ్యులు

ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. 23 ఏళ్ల అవివాహిత మహిళ గర్భవతి అని తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు నిప్పంటించారు.

By అంజి  Published on 30 Sept 2023 6:34 AM IST


Crime news, Uttarpradesh, Lucknow
8 ఏళ్ల బాలికపై 9 ఏళ్ల బాలుడు అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. 8 ఏళ్ల బాలికపై 9 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

By అంజి  Published on 28 Sept 2023 9:41 AM IST


Share it