You Searched For "Crime News"

Madhya Pradesh, jabalpur, Crime news
సోఫా కింద చిన్నారి మృతదేహం.. ఏడుస్తోందని చంపిన అత్త

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని హనుమాన్ తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మనుషులు సిగ్గుపడేలా చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

By అంజి  Published on 18 Oct 2023 8:15 AM IST


Crime news, suicide, Uttar Pradesh, Ballia
టీవీ చూస్తున్నందుకు మందలించిన తల్లి.. ఉరేసుకున్న బాలిక

టీవీ చూస్తున్నందుకు తల్లి మందలించిందని 18 ఏళ్ల 12వ తరగతి విద్యార్థిని దారుణానికి ఒడిగట్టింది. ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

By అంజి  Published on 17 Oct 2023 8:45 AM IST


suicide, Crime news, Uttar Pradesh, Agra
ప్రైవేట్‌ వీడియోలతో బ్లాక్‌మెయిల్‌.. బాలిక ఆత్మహత్య

ఇద్దరు యువకులు అత్యాచారం చేసేందుకు యత్నించడంతో 19 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా పరిధిలో జరిగింది.

By అంజి  Published on 16 Oct 2023 1:54 PM IST


Salon shop, murder, Kukatpally, Crime news
కూకట్‌పల్లిలో దారుణం.. సెలూన్‌లో అశోక్‌ హత్య

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో దారుణ హత్య జరిగింది. సెలూన్ షాపు యజమాని అశోక్‌ని గుర్తుతెలియని కొందరు దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు.

By అంజి  Published on 16 Oct 2023 10:13 AM IST


murder, Tamil Nadu, college student, Crime news
పెళ్లికి నిరాకరించిందని.. కాలేజీ విద్యార్థినిని చంపి విషం తాగిన మామ

ఓ కాలేజీ విద్యార్థినిని ఆమె బంధువు అతి క్రూరంగా హత్య చేశాడు. విద్యార్థిని సదరు బంధువు పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టాడు.

By అంజి  Published on 16 Oct 2023 8:30 AM IST


Odisha, Bike accident, Crime news
వ్యాన్‌ను ఢీ కొట్టిన బైక్‌.. ముగ్గురు విద్యార్థులు దుర్మరణం

ఒడిశాలోని కటక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ముగ్గురు 10వ తరగతి విద్యార్థులు తమ వాహనం పిక్-అప్ వ్యాన్‌ను ఢీకొనడంతో...

By అంజి  Published on 15 Oct 2023 6:29 AM IST


Secunderabad, Father kills daughters, suicide, Crime news
Secunderabad: విషాదం.. కూతుళ్లను చంపి తండ్రి ఆత్మహత్య

సికింద్రాబాద్‌ బోయినపల్లి భవాని నగర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.

By అంజి  Published on 13 Oct 2023 9:25 AM IST


Delhi, Crime news, lado sarai, lover
పట్టించుకోవట్లేదని 23 ఏళ్ల యువతిని.. ప్రియుడు ఏం చేశాడంటే?

సరిగ్గా పట్టించుకోవట్లేదని 23 ఏళ్ల యువతిని.. ఆమె ప్రియుడు పలు మార్లు కత్తితో పొడిచాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.

By అంజి  Published on 13 Oct 2023 6:34 AM IST


Karnataka, caste, Crime news, Bengaluru
కూతురిని చంపేసిన తండ్రి.. వేరే కులం యువకుడితో సంబంధం పెట్టుకుందని..

కర్నాటకలో ఓ వ్యక్తి వేరే కులానికి చెందిన అబ్బాయితో సంబంధం పెట్టుకుందనే కారణంతో తన కూతురిని హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.

By అంజి  Published on 12 Oct 2023 1:30 PM IST


Nagpur, Pune, Crime news
విమానంలో ప్రయాణికురాలికి లైంగిక వేధింపులు.. అసభ్యకరంగా మాట్లాడుతూ..

పూణె టూ నాగ్‌పూర్‌ వెళ్తున్న ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ విమానంలో సహ ప్రయాణికురాలిని వేధించినందుకు 32 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

By అంజి  Published on 11 Oct 2023 7:07 AM IST


Woman arrest, Coimbatore, child abduction, police custody, Crime news
పోలీసు కస్టడీలో మహిళా కిడ్నాపర్‌ మృతి

18 నెలల పసికందును కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్‌ అయిన పి తిలగవతి అనే 40 ఏళ్ల మహిళ పోలీసు కస్టడీలో మరణించింది.

By అంజి  Published on 10 Oct 2023 1:30 PM IST


Uttar Pradesh, Crime news, Bahadurpur village
ఇద్దరు చెల్లెల్లను నరికిన 18 ఏళ్ల బాలిక.. ఒక గదిలో తలలు.. మరొక గదిలో మొండాలు

ఆరు, నాలుగేళ్ల వయసున్న తన ఇద్దరు మైనర్‌ చెల్లెలను 18 ఏళ్ల బాలిక పొట్టనబెట్టుకుంది. ఇద్దరు చెల్లెల్ల తలలను నరికింది బాలిక.

By అంజి  Published on 10 Oct 2023 10:10 AM IST


Share it