You Searched For "CricketNews"
INDvsBAN : భారత జట్టును టెన్షన్ పెడుతోంది అదే!!
టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత జట్టు నేడు బంగ్లాదేశ్ తో తలపడుతోంది. బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం పసికూన అయితే కాదు.
By Medi Samrat Published on 22 Jun 2024 5:42 PM IST
ఆత్మహత్య చేసుకున్న క్రికెటర్.. బ్లాక్‌బ్యాండ్స్‌తో మ్యాచ్ ఆడిన టీమిండియా
భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్ డేవిడ్ జాన్సన్ జ్ఞాపకార్థం భారత జట్టు నలుపు రంగు బ్యాండ్ లు ధరించింది.
By Medi Samrat Published on 20 Jun 2024 9:30 PM IST
టీమిండియా పేసర్ డేవిడ్ జాన్సన్ మృతి.. విషాదంలో భారత క్రికెట్
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ డేవిడ్ జాన్సన్ మరణవార్త క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
By Medi Samrat Published on 20 Jun 2024 5:00 PM IST
Video : ఒకవేళ ఇండియన్ ఫ్యాన్ ఫోటో అడిగితే మాత్రం కొడతావా.. మిస్టర్ హరీస్ రవూఫ్..?
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో బాబర్ అజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ క్రికెట్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. లీగ్ దశలో అమెరికా పాక్ జట్టు ఓటమిని కూడా...
By Medi Samrat Published on 18 Jun 2024 4:40 PM IST
బీసీసీఐ ఇంటర్వ్యూకు వెళ్లనున్న గంభీర్.. సాయంత్రానికి అంతా సెట్ అంటున్నారు..!
పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇంటర్వ్యూ చేయనుంది.
By Medi Samrat Published on 18 Jun 2024 1:54 PM IST
నేపాల్ vs బంగ్లాదేశ్.. ఒక్క మ్యాచ్.. ఎన్నో రికార్డులు బద్ధలయ్యాయి..!
నేపాల్‌ను ఓడించి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు T20 ప్రపంచ కప్ 2024 సూపర్ 8లోకి ప్రవేశించింది. బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుత ప్రపంచకప్‌లో సూపర్ 8కి చేరిన చివరి...
By Medi Samrat Published on 17 Jun 2024 2:23 PM IST
సెంచరీతో అదరగొట్టిన స్మృతి మంధాన
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన సెంచరీ చేసింది.
By Medi Samrat Published on 16 Jun 2024 6:39 PM IST
న్యూజిలాండ్ పై సంచలన విజయం నమోదు చేసిన ఆఫ్ఘనిస్థాన్
టీ20 ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ జట్టుకు ఆఫ్ఘనిస్థాన్ ఊహించని షాక్ ఇచ్చింది. హోరా హోరీగా సాగుతుందనుకున్న ఈ మ్యాచ్ ను ఆఫ్ఘనిస్థాన్ జట్టు శాసించింది
By Medi Samrat Published on 8 Jun 2024 11:30 AM IST
పిచ్ అర్థం కావడం లేదు : రోహిత్ శర్మ
2024 టీ20 ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యమిస్తున్నాయి. ఐర్లాండ్‌ను ఓడించి భారత్ టోర్నీలో శుభారంభం చేసింది.
By Medi Samrat Published on 6 Jun 2024 9:13 AM IST
అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కేదార్ జాదవ్
T20 ప్రపంచ కప్ 2024 ప్రారంభమైంది. భారత జట్టు జూన్ 5న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో టోర్నీని ప్రారంభించనుంది.
By Medi Samrat Published on 3 Jun 2024 4:12 PM IST
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత మెన్స్ జట్టు ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.
By Medi Samrat Published on 1 Jun 2024 7:55 PM IST
అంబటి రాయుడు కుటుంబానికి బెదిరింపులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పూర్తయింది. ఈ ఏడాది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ ను నెగ్గలేకపోయింది.
By Medi Samrat Published on 30 May 2024 6:15 PM IST











