You Searched For "CricketNews"
నేపాల్ vs బంగ్లాదేశ్.. ఒక్క మ్యాచ్.. ఎన్నో రికార్డులు బద్ధలయ్యాయి..!
నేపాల్‌ను ఓడించి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు T20 ప్రపంచ కప్ 2024 సూపర్ 8లోకి ప్రవేశించింది. బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుత ప్రపంచకప్‌లో సూపర్ 8కి చేరిన చివరి...
By Medi Samrat Published on 17 Jun 2024 2:23 PM IST
సెంచరీతో అదరగొట్టిన స్మృతి మంధాన
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన సెంచరీ చేసింది.
By Medi Samrat Published on 16 Jun 2024 6:39 PM IST
న్యూజిలాండ్ పై సంచలన విజయం నమోదు చేసిన ఆఫ్ఘనిస్థాన్
టీ20 ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ జట్టుకు ఆఫ్ఘనిస్థాన్ ఊహించని షాక్ ఇచ్చింది. హోరా హోరీగా సాగుతుందనుకున్న ఈ మ్యాచ్ ను ఆఫ్ఘనిస్థాన్ జట్టు శాసించింది
By Medi Samrat Published on 8 Jun 2024 11:30 AM IST
పిచ్ అర్థం కావడం లేదు : రోహిత్ శర్మ
2024 టీ20 ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యమిస్తున్నాయి. ఐర్లాండ్‌ను ఓడించి భారత్ టోర్నీలో శుభారంభం చేసింది.
By Medi Samrat Published on 6 Jun 2024 9:13 AM IST
అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కేదార్ జాదవ్
T20 ప్రపంచ కప్ 2024 ప్రారంభమైంది. భారత జట్టు జూన్ 5న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో టోర్నీని ప్రారంభించనుంది.
By Medi Samrat Published on 3 Jun 2024 4:12 PM IST
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత మెన్స్ జట్టు ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.
By Medi Samrat Published on 1 Jun 2024 7:55 PM IST
అంబటి రాయుడు కుటుంబానికి బెదిరింపులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పూర్తయింది. ఈ ఏడాది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ ను నెగ్గలేకపోయింది.
By Medi Samrat Published on 30 May 2024 6:15 PM IST
ఐపీఎల్‌లో తమ ప్రదర్శనతో ఆశ్చర్యపరిచిన ఐదుగురు ఆటగాళ్లు వీరే..!
IPL-2024 సీజన్ ముగిసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి కోల్‌కతా నైట్ రైడర్స్ మూడోసారి టైటిల్ గెలుచుకుంది.
By Medi Samrat Published on 29 May 2024 9:15 PM IST
స్టార్ట్ చేశారు.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ..!
T20 ప్రపంచ కప్-2024కు జూన్ 1 నుండి వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమివ్వనునున్నాయి. ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టు అమెరికా చేరుకుంది.
By Medi Samrat Published on 29 May 2024 3:09 PM IST
ఐపీఎల్ ప్రైజ్ మనీ.. ఆర్సీబీకి ఎంత దక్కిందంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 అసాధారణ రీతిలో ముగిసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ తమ 3వ టైటిల్‌ను కైవసం చేసుకోగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ రన్నరప్...
By M.S.R Published on 27 May 2024 10:15 AM IST
మూడోసారి చాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్
ఐపీఎల్ 2024 చివరి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగింది.
By Medi Samrat Published on 27 May 2024 7:37 AM IST
మ్యాచ్ ముగియక ముందే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసిన కావ్య.. వీడియో వైరల్..!
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2024 ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. గత సీజన్‌లో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా..
By Medi Samrat Published on 25 May 2024 10:55 AM IST











