You Searched For "Cricket"
టీ20 వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ ఆడనున్న టీమ్ ఇదే..! ఓపెనర్లుగా రోహిత్, కోహ్లి?
టీ20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం అయ్యింది. అమెరికా, వెస్టిండీస్‌లో ఈ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 11:28 AM IST
అన్ని క్రికెట్ ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన దినేశ్ కార్తిక్
టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ సంచలన ప్రకటన చేశాడు.
By Srikanth Gundamalla Published on 2 Jun 2024 7:16 AM IST
బీసీసీఐకి షాక్ ఇచ్చిన గౌతమ్ గంభీర్..!
బీసీసీఐకి టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ షాక్ ఇచ్చినట్లు సమాచారం.
By Srikanth Gundamalla Published on 30 May 2024 8:45 AM IST
ఎనిమిదేళ్లుగా పదిలంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌టైమ్ రికార్డు
ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ అద్బుతంగా రాణించింది.
By Srikanth Gundamalla Published on 29 May 2024 11:27 AM IST
ఐపీఎల్ ఫైనల్‌లో ఓడినా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అవార్డుల పంట
ఐపీఎల్ 2024 సీజన్ ముగిసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మంచి ఫామ్‌ను కనబర్చింది.
By Srikanth Gundamalla Published on 27 May 2024 12:33 PM IST
ఇవాళే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. మరి విజేత ఎవరో..!
ఐపీఎల్-2024 సీజన్ చివరి మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది.
By Srikanth Gundamalla Published on 26 May 2024 7:28 AM IST
IPL-2024: ఫైనల్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసుకున్న SRH.. ఎందుకంటే
ఆరేళ్ల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్‌లో ఫైనల్‌కు చేరింది.
By Srikanth Gundamalla Published on 25 May 2024 5:21 PM IST
IPL-2024: కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆల్‌టైమ్ రికార్డు
టైటిల్‌ను సొంతం చేసుకోవడానికి ఒక్క అడుగుదూరంలోనే ఉంది కేకేఆర్ టీమ్.
By Srikanth Gundamalla Published on 22 May 2024 11:49 AM IST
IPL-2024: అందుకే ప్లేఆఫ్స్‌కి చేరలేకపోయాం: సీఎస్కే కెప్టెన్ గైక్వాడ్
చిన్నస్వామి స్డేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి.
By Srikanth Gundamalla Published on 19 May 2024 7:38 AM IST
దారుణ ప్రదర్శన తర్వాత.. హార్దిక్ పాండ్యా చెప్పింది ఇదే!!
ఐపీఎల్ 2024 టైటిల్ కు బలమైన పోటీదారుగా భావించిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్ లో దారుణమైన ప్రదర్శన చేసింది.
By M.S.R Published on 18 May 2024 12:00 PM IST
IPL-2024: ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కి చేరాలంటే ఇలా జరగాల్సిందే..!
ఐపీఎల్-2024 సీజన్ చివరి దశకు వచ్చేసింది.
By Srikanth Gundamalla Published on 17 May 2024 10:15 AM IST
మాజీ క్రికెటర్ సందీప్ శిక్ష రద్దు
అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నేపాల్ మాజీ కెప్టెన్ సందీప్ లామిచన్నే శిక్ష రద్దయింది.
By M.S.R Published on 16 May 2024 1:01 PM IST