You Searched For "Cricket"
క్లీన్‌స్వీప్ నుంచి బయటపడ్డ న్యూజిలాండ్..నాలుగో టీ20లో భారత్ ఓటమి
వరుసగా మూడు టీ20ల్లో గెలిచిన భారత జట్టుకి న్యూజిలాండ్ షాక్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 29 Jan 2026 8:40 AM IST
T20 World Cup: ఇక ఫిక్స్ అంతే.. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్
2026లో జరగనున్న T20 ప్రపంచ కప్‌కు బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను అధికారికంగా ఎంపిక చేసినట్లు ICC ప్రకటించింది.
By అంజి Published on 24 Jan 2026 7:40 PM IST
హిట్‌మ్యాన్ ఇక నుంచి డాక్టర్ రోహిత్ శర్మ..ఎందుకంటే?
భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ అత్యున్నత విద్యా గౌరవాలలో ఒకదాన్ని అందుకోనున్నారు
By Knakam Karthik Published on 22 Jan 2026 4:33 PM IST
షమీ పునరాగమనం కోసం.. ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయి: ఇర్ఫాన్ పఠాన్
భారత జట్టులోకి మహ్మద్ షమీ తిరిగి రావడానికి ఇంకా తలుపులు తెరిచి ఉన్నాయని భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు.
By అంజి Published on 4 Jan 2026 9:29 AM IST
చరిత్ర సృష్టించిన స్మృతి మందనా..రెండో ప్లేయర్‌గా అరుదైన రికార్డ్
ఇండియన్ మహిళా క్రికెట్ హిస్టరీలో స్మృతి మందనా రికార్డు సృష్టించారు.
By Knakam Karthik Published on 28 Dec 2025 8:28 PM IST
ఐసీసీ పురుషుల, మహిళల టోర్నమెంట్ల కోసం ప్రీమియర్ పార్టనర్‌గా హ్యుందాయ్ మోటార్
హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఈ రోజు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)తో గ్లోబల్ పార్టనర్‌షిప్‌ను ప్రకటించింది. దీని ద్వారా 2026 నుండి 2027 వరకు జరిగే...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Dec 2025 7:23 PM IST
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన జైస్వాల్
టీమ్ ఇండియా ఆటగాడు యశస్వీ జైస్వాల్ ఆస్పత్రిలో చేరారు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్‌లో ముంబై తరఫున ఆడుతున్న...
By అంజి Published on 17 Dec 2025 9:34 AM IST
మళ్లీ టెస్ట్ క్రికెట్‌లోకి.. క్లారిటీ ఇచ్చిన కోహ్లీ
ప్రస్తుత సంక్షోభం నుంచి భారత్ కోలుకోవడానికి విరాట్ కోహ్లీ తన టెస్ట్ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటాడనే పుకార్లు కొనసాగుతుండగా...
By అంజి Published on 1 Dec 2025 9:02 AM IST
AUS vs IND: చెలరేగిన వాషింగ్టన్ సుందర్.. భారత్ విజయం
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా..
By అంజి Published on 2 Nov 2025 5:17 PM IST
బీసీసీఐ కొత్త అధ్యక్షుడు ఆయనే.. ఆ రాష్ట్రం నుంచి ఐపీఎల్ ఆడిన తొలి ఆటగాడు..!
సెప్టెంబరు 28న జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)కి ముందు బోర్డు ఖాళీగా ఉన్న పోస్టులకు అభ్యర్థులను ఖరారు..
By Medi Samrat Published on 21 Sept 2025 10:11 AM IST
బీసీసీఐ అధ్యక్షుడి పదవికి పోటీ వార్తలు..సచిన్ ఏమన్నారంటే?
భారత క్రికెట్ బోర్డు (BCCI) అధ్యక్షుడి పదవికి పోటీ చేస్తున్నారని వస్తున్న పుకార్లకు బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తెరదించాడు.
By Knakam Karthik Published on 12 Sept 2025 8:20 AM IST
క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..!
పాకిస్థాన్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ఉస్మాన్ షిన్వారీ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
By Medi Samrat Published on 9 Sept 2025 7:28 PM IST











