You Searched For "Cricket"
ధర తగ్గినా ధోనీనే టాప్..!
ఐపీఎల్‌లో అత్యంత సక్సెస్‌పుల్ జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి కావడానికి ధోనీ కారణం.
By Kalasani Durgapraveen Published on 10 Dec 2024 12:37 PM IST
ఓటమిపై రోహిత్ శర్మ స్పందన ఇదే
అడిలైడ్ టెస్ట్ లో ఓటమిపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. సరిగా బ్యాటింగ్ చేయకపోవడమే తమ ఓటమికి కారణమని తెలిపాడు.
By Kalasani Durgapraveen Published on 8 Dec 2024 9:15 PM IST
బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఘోర పరాజయం
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్‌ను 59 పరుగుల తేడాతో ఓడించి బంగ్లాదేశ్ U19 పురుషుల ఆసియా కప్ ను డిఫెండ్ చేసుకుంది.
By Kalasani Durgapraveen Published on 8 Dec 2024 8:30 PM IST
భారత్ కు వెళ్లి.. వారి సొంతగడ్డపైనే ఓడించాలి: షోయబ్ అక్తర్
పాకిస్థాన్ వేదికగా 2025 లో జరిగే Champions Trophy పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.
By Kalasani Durgapraveen Published on 2 Dec 2024 12:17 PM IST
హైబ్రిడ్ మోడల్ ఒక్కటే మీ ముందు ఉన్న ఆప్షన్.. తేల్చేసిన ఐసీసీ
ICC బోర్డు సమావేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఇప్పుడు హైబ్రిడ్ మోడల్ మాత్రమే పరిష్కారం అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB)కి అంతర్జాతీయ క్రికెట్...
By Kalasani Durgapraveen Published on 30 Nov 2024 7:34 AM IST
భద్రతా సమస్యలు ఉన్నప్పటికీ భారత్‌లో పాక్ ఐదుసార్లు పర్యటించింది.. పీసీబీకి మద్దతు ఇవ్వండి.!
వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన సమస్య ఇంకా అలాగే ఉంది. టీం ఇండియాను పాకిస్థాన్‌కు పంపడాన్ని బీసీసీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
By Kalasani Durgapraveen Published on 29 Nov 2024 12:00 PM IST
నేడు సభ్య దేశాలన్నిటితో ఐసీసీ సమావేశం.. పాక్ నిర్ణయం మార్చుకోకపోతే..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తేదీలు, వేదికలపై చర్చించడానికి సభ్య దేశాలన్నిటితో ఐసీసీ శుక్రవారం వర్చువల్ సమావేశాన్ని నిర్వహించనున్నాయి.
By Kalasani Durgapraveen Published on 29 Nov 2024 10:30 AM IST
రూ. 27 కోట్లకు అమ్ముడైనప్పటికీ.. పంత్ పూర్తి జీతాన్ని పొందలేడు..!
సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన ఐపీఎల్ 2025 వేలంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు.
By Kalasani Durgapraveen Published on 28 Nov 2024 10:43 AM IST
తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా భారీ విజయం.. ఆ గడ్డ మీద ఓటమి లేదు.. కానీ
తొలి టెస్టులో ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో ఓడించి భారత జట్టు చరిత్ర సృష్టించింది.
By Kalasani Durgapraveen Published on 25 Nov 2024 2:00 PM IST
సెంచరీ బాదిన జైస్వాల్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ కొట్టాడు.
By Kalasani Durgapraveen Published on 24 Nov 2024 10:15 AM IST
Video : సిద్ధంగా ఉన్నా.. ఎలాంటి భయం లేదు.. గురుమంత్రం స్వీకరించాక యశస్వి ఏమన్నాడంటే..
ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నవంబర్ 22 నుంచి పెర్త్‌లో తొలి మ్యాచ్ జరగనుంది.
By Kalasani Durgapraveen Published on 21 Nov 2024 11:25 AM IST
ఆ ఐదుగురిపై కన్నేసిన RCB
IPL 2025 మెగా వేలానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ వేలం జరగనుంది.
By Kalasani Durgapraveen Published on 18 Nov 2024 12:35 PM IST