You Searched For "Cricket"
శ్రీలంకను చిత్తు చేసి సెమీస్‌కు చేరిన టీమిండియా
వన్డే వరల్డ్ కప్-2023లో భారత్ విజయాల పరంపర కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 2 Nov 2023 8:51 PM IST
world cup-2023: అదరగొట్టిన భారత్.. శ్రీలంక ముందు భారీ టార్గెట్
వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో టీమిండియా తలపడుతోంది.
By Srikanth Gundamalla Published on 2 Nov 2023 6:18 PM IST
IND Vs ENG: భారత్‌కు సవాల్‌గా మారిన తుది జట్టు ఎంపిక
లక్నో వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ జరగనుంది. తుది జట్టు ఎంపిక భారత్‌కు సవాల్‌గా మారింది.
By Srikanth Gundamalla Published on 28 Oct 2023 5:15 PM IST
ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన శ్రీలంక, 8 వికెట్ల తేడాతో పరాభవం
వన్డే వరల్డ్‌కప్-2023లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌కు మరో ఘోర పరాభవం ఎదురైంది.
By Srikanth Gundamalla Published on 26 Oct 2023 8:30 PM IST
మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న హిట్‌మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట కొత్త రికార్డును లిఖించుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 23 Oct 2023 5:00 PM IST
భారత దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ కన్నుమూత
దిగ్గజ స్పిన్నర్, భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ (77) సోమవారం మరణించారు. బిషన్ సింగ్ బేడీ 1967లో అరంగేట్రం చేసి 1979లో చివరి టెస్టు ఆడాడు.
By అంజి Published on 23 Oct 2023 4:03 PM IST
టీమిండియా ఆటగాళ్లకు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ..!
వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ శుభవార్త చెప్పినట్లు తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 21 Oct 2023 11:40 AM IST
128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో అడుగుపెట్టనున్న క్రికెట్..!
128 ఏళ్ల తర్వాత క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చాలన్న నిర్ణయానికి ఆమోదం లభించింది.
By Medi Samrat Published on 16 Oct 2023 4:43 PM IST
ప్లాన్ సక్సెస్.. ఒలింపిక్స్ లో క్రికెట్ సందడి
క్రికెట్ కు ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని తీసుకుని రావాలంటే ఒలింపిక్స్ లో చోటు దక్కాలని ఎంతో మంది..
By Medi Samrat Published on 13 Oct 2023 9:45 PM IST
విరాట్ రిటైర్మెంట్‌పై ఏబీ డివిలియర్స్ ఆసక్తికర కామెంట్స్
విరాట్‌ను ఉద్దేశించి ఏబీ డివిలియర్స్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
By Srikanth Gundamalla Published on 26 Sept 2023 1:25 PM IST
Asia Cup-23: రిజర్వ్ డే రోజు కూడా వదలని వరుణుడు
సూపర్4 దశలో అయినా వరుణుడు సహకరిస్తాడని అభిమానులు కోరుకున్నా అది జరగడం లేదు.
By Srikanth Gundamalla Published on 11 Sept 2023 4:19 PM IST
Asia Cup-2023: భారత్ Vs పాక్, టాప్ ఆర్డర్ రాణిస్తుందా?
ఆసియాకప్-2023 టోర్నీలో ఇవాళ మరోసారి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగనుంది.
By Srikanth Gundamalla Published on 10 Sept 2023 7:07 AM IST