You Searched For "credit score"
ఈఎంఐ ఒక్కరోజు లేటైనా.. కలిగే నష్టాలివే
ఈఎంఐ ఒక్కరోజు లేటుగా చెల్లిస్తే పెద్దగా నష్టాలు ఉండవని చాలా మంది అనుకుంటారు. కానీ దానివల్ల అనేక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
By అంజి Published on 5 Dec 2024 10:30 AM IST
క్రెడిట్ స్కోర్: ఈ అపోహలు వద్దు
క్రెడిట్ కార్డు వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకే చాలా మంది క్రెడిట్ కార్డును ఉపయోగిస్తుంటారు.
By అంజి Published on 20 Nov 2024 1:45 PM IST
పెళ్లికి బ్యాంకు రుణం.. ఎలా తీసుకోవాలో తెలుసా?
కార్ లోన్, హోంలోన్ తరహాలోనే మ్యారేజ్ లోన్ కూడా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల నుంచి సులభంగా పొందొచ్చు. ఈ రుణం ఎలా తీసుకోవాలో ఇప్పుడు...
By అంజి Published on 7 July 2024 3:30 PM IST
హోం లోన్ తీసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఇవి పక్కాగా ఉండాల్సిందే
సొంతింటి కల నెరవేరితే కలిగే ఆనందమే వేరు. ఈ కలను నిజం చేసుకోవడానికి చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.
By అంజి Published on 27 Jun 2024 5:45 PM IST
క్రెడిట్ స్కోర్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
లోన్లు తీసుకోవాలన్న, క్రెడిట్ కార్డు పొందాలన్నా క్రెడిట్ స్కోర్ మీదే ఆధారపడి ఉంటుంది. చాలా మందికి క్రెడిట్ స్కోర్ గురించి తెలిసే ఉంటుంది.
By అంజి Published on 27 May 2024 4:18 PM IST
ఇతరులు తీసుకునే బ్యాంక్ లోన్‌కు మీరు ష్యూరిటీ ఇస్తున్నారా?.. అయితే ఇది మీ కోసమే
స్నేహితులు, బంధువులు, పరిచయస్థులు వ్యక్తిగత అవసరాల కోసం రుణాలు తీసుకునే ముందు ష్యూరిటీ కోసం వస్తే మనలో చాలా మంది ఆలోచించకుండా సంతకాలు చేసేస్తుంటారు.
By అంజి Published on 8 Feb 2024 11:00 AM IST
టాపప్ లోన్ తీసుకుంటున్నారా?.. ఈ విషయాలు తెలుసుకోండి
మీకు ఇప్పటికే ఇంటి లోన్, వెహికల్ లోన్ ఉందా? మీ వ్యక్తిగత వ్యాపార అవసరాలకు మరింత లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి
By అంజి Published on 11 Dec 2023 12:00 PM IST
ఈ చిట్కాలు పాటించి.. సింపుల్‌గా మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోండి
Tips to boost up your credit score above 750. మీ క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉంటే మీరూ రుణం పొందడానికి అర్హులు.
By అంజి Published on 23 Jan 2023 2:31 PM IST