You Searched For "congress"
ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా షర్మిల బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఫిక్స్!
ఏపీలో రానున్న కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
By Srikanth Gundamalla Published on 18 Jan 2024 11:07 AM IST
సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ
సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కరీంనగర్
By Medi Samrat Published on 17 Jan 2024 8:24 PM IST
ఎమ్మెల్సీ బరిలోకి కాంగ్రెస్ ఎవరిని దింపిందంటే.?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేసింది.
By Medi Samrat Published on 16 Jan 2024 6:18 PM IST
ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల
ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన వైఎస్ షర్మిలకు అధిష్టానం ఏపీ పీసీసీ పగ్గాలు అప్పగించింది.
By Medi Samrat Published on 16 Jan 2024 2:42 PM IST
67 రోజులు..6,700 కి.మీ.. రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’
'భారత్ జోడో న్యాయ్ యాత్ర' 7 రోజులు పాటు 6,700 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగుతుందని కాంగ్రెస్ వెల్లడించింది.
By Srikanth Gundamalla Published on 14 Jan 2024 2:15 PM IST
చిరంజీవి ఆ స్థానం నుంచి పోటీ చేస్తే సీఎం కావడం ఖాయం : ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ అన్నారు.
By Medi Samrat Published on 13 Jan 2024 2:28 PM IST
రామమందిరం ప్రారంభోత్సవానికి గైర్హాజరుపై ఖర్గే క్లారిటీ
బీజేపీ నాయకుల విమర్శలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు.
By Srikanth Gundamalla Published on 12 Jan 2024 6:00 PM IST
మిషన్ భగీరథ పెద్ద స్కామ్ : జీవన్ రెడ్డి
బీఆర్ఎస్ నేతలకు ఇంకా జ్ణానోదయం కలగలేదని.. ఓటమిని అంగీకరించే పరిస్థితిలో కేటీఆర్ లేడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 12 Jan 2024 2:06 PM IST
షర్మిలకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ పదవిపై మాజీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వైఎస్ షర్మిలకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 11 Jan 2024 8:30 PM IST
కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ధోరణి బయటపడింది: కిషన్‌రెడ్డి
కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 11 Jan 2024 6:45 PM IST
రామ మందిర ప్రారంభోత్సవానికి రావట్లేదు
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని బీజేపీ, ఆరెస్సెస్‌లు తమ సొంత కార్యక్రమంగా భావిస్తున్నారని.. అందుకే కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరవ్వడం లేదని...
By Medi Samrat Published on 10 Jan 2024 9:00 PM IST
కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన మరో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే?
రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీకి చెందిన మరో అసమ్మతి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టు...
By అంజి Published on 10 Jan 2024 12:45 PM IST