You Searched For "congress"
నిజమెంత: హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ పై పాకిస్థాన్ జెండాలతో ఊరేగింపు నిర్వహించారా?
హైదరాబాద్‌లో పచ్చజెండాలు చేతబట్టుకుని ఊరేగింపు చేస్తున్న కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని చెబుతూ.. ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 April 2024 12:18 PM IST
ఏపీలో 6 లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్‌లోని మరో ఆరు లోక్‌సభ నియోజకవర్గాలు, 12 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
By అంజి Published on 10 April 2024 8:30 AM IST
Telangana: 2 - 3 రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన!
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అత్యంత శక్తివంతమైనదని ఉందని కాంగ్రెస్ నేత మహ్మద్ ఫిరోజ్ ఖాన్ అన్నారు.
By అంజి Published on 10 April 2024 6:29 AM IST
తెలంగాణలో ఆర్‌జీ ట్యాక్స్ వేస్తున్నారు: కిషన్‌రెడ్డి
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు.. బీఆర్ఎస్ పార్టీపైనా కిషన్‌రెడ్డి విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 9 April 2024 5:04 PM IST
ఏకంగా ప్రధాని మోదీపైనే రెండు ఫిర్యాదులు
తమ పార్టీ మేనిఫెస్టోను ముస్లిం లీగ్‌తో పోల్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సోమవారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
By Medi Samrat Published on 8 April 2024 7:45 PM IST
ప్రధాని మోదీపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు
ప్రధాని నరేంద్ర మోదీపై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.
By Srikanth Gundamalla Published on 8 April 2024 5:26 PM IST
బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి భద్రాచలం ఎమ్మెల్యే
లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్‌కు నాయకులు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 7 April 2024 5:34 PM IST
పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ మనసు మార్చుకున్నట్లుంది: కేటీఆర్
కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 6 April 2024 11:55 AM IST
గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ గారడీ చేస్తోంది: కిషన్‌రెడ్డి
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 6 April 2024 11:06 AM IST
తుక్కుగూడ నుంచి ప్రచారానికి నేడు కాంగ్రెస్ శంఖారావం
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ ప్రచారానికి సిద్ధం అవుతోంది కాంగ్రెస్.
By Srikanth Gundamalla Published on 6 April 2024 7:20 AM IST
మోదీ ప్రియమైన ప్రధాని కాదు..పిరమైన ప్రధాని: కేటీఆర్
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లో హీట్ కనిపిస్తోంది
By Srikanth Gundamalla Published on 3 April 2024 4:45 PM IST
వయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్‌గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు.
By Srikanth Gundamalla Published on 3 April 2024 3:30 PM IST