You Searched For "congress"
ఆయన మిస్ గైడెడ్ మిస్సైల్లా పనిచేస్తున్నారు..సీఎం రేవంత్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైర్
సీఎం రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిస్సైల్లా పని చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.
By Knakam Karthik Published on 31 Jan 2025 2:14 PM IST
కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది: మాజీ మంత్రి హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్ అయిన రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
By Knakam Karthik Published on 31 Jan 2025 12:19 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్.. 150 ప్రొఫైల్స్‌లో..15 మంది జడ్జిలపై నిఘా
తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.
By Knakam Karthik Published on 31 Jan 2025 11:08 AM IST
కేబినెట్ విస్తరణ సీక్రెట్..పంచాయతీ ఎన్నికలు మాత్రం త్వరలోనే: మంత్రి ఉత్తమ్
ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచడమే కాదు.. పంచాయతీ ఎన్నికలకు అతి త్వరలోనే నిర్వహిస్తామని తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 30 Jan 2025 7:14 PM IST
పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు తీర్పుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: హరీష్‌రావు
పీజీ మెడికల్ సీట్లలో 50 శాతం స్థానిక రిజర్వేషన్ వర్తించదన్న సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 30 Jan 2025 5:09 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఆ ఇద్దరికీ బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న మాజీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) భుజంగరావు, మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)...
By Knakam Karthik Published on 30 Jan 2025 2:37 PM IST
బీజేపీది గాడ్సే ఆలోచనా విధానం: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
బీజేపీది గాడ్సే ఆలోచన విధానమని మల్లు రవి ఆరోపించారు.
By Knakam Karthik Published on 29 Jan 2025 6:00 PM IST
ప్రభుత్వ హామీలు, ఆచరణకు పొంతన లేదు..సీఎం రేవంత్‌కు బండి సంజయ్ లేఖ
ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయారంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఈ...
By Knakam Karthik Published on 29 Jan 2025 3:35 PM IST
తెలంగాణలో కులగణన దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షించింది: సీఎం రేవంత్
తెలంగాణలో విజయవంతంగా పూర్తి చేసిన సమగ్ర కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 29 Jan 2025 2:53 PM IST
కమాండ్ కంట్రోల్ నుంచి పాలన, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? రేవంత్‌పై హరీష్‌రావు విమర్శలు
సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.
By Knakam Karthik Published on 29 Jan 2025 12:34 PM IST
మతతత్వ శక్తులను ఓడించేందుకు కలిసి పనిచేద్దాం..జాన్ వెస్లీకి టీపీసీసీ చీఫ్ ఫోన్
నూతనంగా ఎన్నికైన జాన్ వెస్లీకి ఫోన్ చేసి అభినందనలు చెప్పారు మహేష్ కుమార్ గౌడ్.
By Knakam Karthik Published on 29 Jan 2025 12:11 PM IST
ఎప్పుడో అయిపోయిన దావోస్ దావత్‌కు ఇప్పుడెందుకు ప్రెస్‌మీట్?..సీఎం రేవంత్‌పై హరీష్‌రావు విమర్శలు
దావోస్ పెట్టుబడులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్‌పై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఎప్పుడో అయిపోయిన దావోస్‌కు ఇప్పుడెందుకు...
By Knakam Karthik Published on 28 Jan 2025 7:03 PM IST