You Searched For "congress"
Delhi: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో బీజేపీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బిజెపి.. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కంటే తొలి దశలో ఆధిక్యంలో ఉంది.
By అంజి Published on 8 Feb 2025 8:57 AM IST
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ లేనట్లే..సీఎం రేవంత్ ప్రకటన
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, మీడియాతో చిట్ చాట్ సందర్భంగా...
By Knakam Karthik Published on 7 Feb 2025 5:21 PM IST
ఆ ఓట్లే బీజేపీని గెలిపించాయి, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.
By Knakam Karthik Published on 7 Feb 2025 2:30 PM IST
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఏపీ కాంగ్రెస్ కీలక నేత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
By Knakam Karthik Published on 7 Feb 2025 12:02 PM IST
ప్లీజ్ ప్రజలను కన్ఫ్యూజ్ చేయొద్దు, కులగణనపై చర్చకు సిద్ధం: మంత్రి పొన్నం
బలహీన వర్గాలకు న్యాయం జరగాలని తెలంగాణ ప్రభుత్వం చిత్త శుద్ధితో, శాస్త్రీయ పద్ధతిలో కులగణన జరిగిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్...
By Knakam Karthik Published on 6 Feb 2025 12:30 PM IST
కులగణన తప్పుల తడక, బీసీలను అణచివేసేందుకే..ఆర్.కృష్ణయ్య హాట్ కామెంట్స్
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేపై బీసీ ఉద్యమ నేత, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య ఘాటుగా స్పందించారు.
By Knakam Karthik Published on 6 Feb 2025 11:17 AM IST
కులగణనలో పాల్గొనని వారు వివరాలు మళ్లీ ఇవ్వొచ్చు: డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేలో పాల్గొనని వారికి రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచన చేశారు.
By Knakam Karthik Published on 6 Feb 2025 9:12 AM IST
పార్టీ లైన్ దాటితే ఎవరైనా సరే చర్యలు తప్పవు.. టీపీసీసీ చీఫ్ హెచ్చరిక
తెలంగాణలో కుల గణన, ఎస్సీ వర్గకరణతో బీసీ, ఎస్సీల దశాబ్దాల కల సాకారమైందని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Medi Samrat Published on 5 Feb 2025 4:06 PM IST
మాకు 11 శాతం రావాలి..రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై మంద కృష్ణ స్పందన
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల వాటాల్లో మాదిగలకు అన్యాయం జరిగిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద...
By Knakam Karthik Published on 5 Feb 2025 3:15 PM IST
తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్..ఖాతాల్లో డబ్బులు జమ
తెలంగాణలో రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుభవార్త చెప్పారు.
By Knakam Karthik Published on 5 Feb 2025 2:31 PM IST
తీన్మార్ మల్లన్న సంగతి పార్టీ చూసుకుంటుంది, కులగణనలో ఎక్కడా లెక్క తప్పలేదు: మంత్రి సీతక్క
కులగణన సర్వే సరిగా లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలంగాణ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
By Knakam Karthik Published on 5 Feb 2025 2:18 PM IST
బీసీ డిక్లరేషన్ అబద్ధం, రాహుల్‌గాంధీ ఎన్నికల గాంధీగా పేరు మార్చుకోవాలి: కేటీఆర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 5 Feb 2025 11:57 AM IST