You Searched For "Congress government"
పార్టీ 25 ఏళ్ల సభకు అనుమతి నిరాకరణ..హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్‌పై విచారణ వాయిదా
సభకు అనుమతిచ్చేలా పోలీసులను ఆదేశించాలని బీఆర్ఎస్ నేతలు తమ పిటిషన్‌లో కోరారు.
By Knakam Karthik Published on 11 April 2025 3:15 PM IST
నెక్లెస్ రోడ్డులో జ్యోతిరావుపూలే విగ్రహం..స్థలం పరిశీలించిన సీఎం రేవంత్
మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 11 April 2025 1:25 PM IST
బీజేపీ ఎంపీ మద్దతుతో సీఎం HCU భూ కుంభకోణానికి తెరతీశారు: కేటీఆర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 11 April 2025 12:20 PM IST
పూలే ఆశయాలకు కాంగ్రెస్ తూట్లు పొడుస్తుంది: బండి సంజయ్
కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడుస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 11 April 2025 11:24 AM IST
సీఎంలలో ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉంది, నా బ్రాండ్ మాత్రం ఇదే: సీఎం రేవంత్
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అంటే అందరికీ తానే గుర్తొస్తానని అన్నారు. ఇదే నా బ్రాండ్ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 10 April 2025 1:40 PM IST
సబర్మతి నదిని పరిశీలించిన మంత్రి పొన్నం, త్వరలో జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ల స్టడీ టూర్
గుజరాత్ సబర్మతి నదిని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు
By Knakam Karthik Published on 10 April 2025 11:38 AM IST
చంచల్‌గూడ జైలుకు పంపే శ్రద్ధ..దానిపై కూడా పెట్టండి: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 10 April 2025 9:52 AM IST
అలర్ట్..తెలంగాణలో ఆ నెంబర్ ప్లేట్స్ లేకుంటే వాహనాలు సీజ్
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ అమర్చాలని ఆదేశించింది
By Knakam Karthik Published on 10 April 2025 7:25 AM IST
సీఎం కేసులు పెడితే, డిప్యూటీ సీఎం ఉపసంహరిస్తారా?: హరీష్‌రావు
యావత్ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.
By Knakam Karthik Published on 9 April 2025 4:11 PM IST
రెండు రోజుల్లో భారీ కుంభకోణం బయటపెడతా.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 8 April 2025 1:42 PM IST
ఆ భూములపై ఈ నెల 24లోగా కౌంటర్ దాఖలు చేయండి, ప్రతివాదులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.
By Knakam Karthik Published on 7 April 2025 1:43 PM IST
తోడుగా నిలబడుతా, పోరాటం కొనసాగిద్దాం..కంచ గచ్చిబౌలి భూములపై విద్యార్థులకు కేటీఆర్ లేఖ
హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూములపై విద్యార్థులకు తోడుగా తాను నిలబడుతా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రిలీజ్ చేశారు.
By Knakam Karthik Published on 7 April 2025 8:18 AM IST











