You Searched For "CM Revanth"
ఆక్రమణలను వదిలిపెట్టండి.. హైడ్రా ఎవరినీ వదిలిపెట్టదు: సీఎం రేవంత్
హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలను ఆక్రమించిన వారిని ఎట్టి పరిస్థితిలోనూ హైడ్రా వదిలిపెట్టదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
By అంజి Published on 11 Sept 2024 12:50 PM IST
సీఎం రేవంత్‌కి రూ.కోటి చెక్కును అందజేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు.
By అంజి Published on 11 Sept 2024 11:30 AM IST
తెలంగాణ మహిళా యూనివర్సిటీకి.. చాకలి ఐలమ్మ పేరు: సీఎం రేవంత్
హైదరాబాద్ కోఠిలోని తెలంగాణ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు.
By అంజి Published on 11 Sept 2024 7:24 AM IST
'కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంచండి'.. 16వ ఆర్థిక సంఘానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
తెలంగాణ మరింత పురోభివృద్ధి సాధించేలా రాష్ట్రానికి తగినంత సహాయం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16 వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు.
By అంజి Published on 10 Sept 2024 4:30 PM IST
పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: సీఎం రేవంత్
మహబూబాబాద్ జిల్లాలో నలుగురు మరణించడం బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By అంజి Published on 3 Sept 2024 4:30 PM IST
ఆక్రమణల వల్లే.. ఖమ్మంలో భారీ వరదలు: సీఎం రేవంత్
ఖమ్మం జిల్లా వరదల్లో మునిగిపోవడానికి ఆక్రమణలే ప్రధాన కారణమని సీఎం రేవంత్ అన్నారు. ఆక్రమణలు పెరగడంతో ఖమ్మం వరద ముంపునకు గురైందని అన్నారు.
By అంజి Published on 3 Sept 2024 12:53 PM IST
Telangana: స్కూళ్లకు సెలవులపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
వర్షాలు, వరదల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులపై జిల్లాల కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
By అంజి Published on 2 Sept 2024 5:08 PM IST
భారీ వర్షాలు.. ప్రధానికి సీఎం రేవంత్ లేఖ
తెలంగాణ రాష్ట్రంలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సోమవారం కేంద్రాన్ని కోరారు.
By అంజి Published on 2 Sept 2024 3:16 PM IST
నా వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నా: సీఎం రేవంత్
బీఆర్ఎస్ నాయకురాలు కవిత బెయిల్ పట్ల తాను చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
By అంజి Published on 30 Aug 2024 12:00 PM IST
హైడ్రా పేరుతో వసూళ్లు.. వారికి సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా పేరుతో కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి.
By అంజి Published on 29 Aug 2024 3:30 PM IST
Telangana: పెరుగుతున్న సీజనల్ వ్యాధులు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 28 Aug 2024 7:28 AM IST
ఒలింపిక్స్ క్రీడలకు వేదికగా హైదరాబాద్ నిలవాలి: సీఎం రేవంత్
దేశ క్రీడా రంగానికి తెలంగాణ కేంద్ర బిందువుగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
By అంజి Published on 20 Aug 2024 9:20 AM IST