You Searched For "CM Revanth Reddy"
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.
By Srikanth Gundamalla Published on 22 May 2024 11:19 AM IST
కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. రూ.725 కోట్లకు అప్రూవల్
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి.
By Srikanth Gundamalla Published on 19 May 2024 6:54 AM IST
తెలంగాణ కేబినెట్ భేటి వాయిదా.. ఢిల్లీకి వెళ్లాలని సీఎం నిర్ణయం
తెలంగాణ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది.
By Srikanth Gundamalla Published on 18 May 2024 8:30 PM IST
తెలంగాణలో పలు చోట్ల వర్షాలు.. సీఎం రేవంత్‌రెడ్డి రివ్యూ
హైదరాబాద్‌తో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు.
By Srikanth Gundamalla Published on 16 May 2024 6:13 PM IST
రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణలో రైతులు రుణమాఫీ అమలు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 16 May 2024 12:20 PM IST
L&T నిష్క్రమించినా.. మహాలక్ష్మీ పథకం ఆగదు: సీఎం రేవంత్
మహాలక్ష్మీ పథకం వల్ల నష్టం జరుగుతోందని మెట్రో ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామని ఎల్ అండ్ టీ సంస్థ చెప్పడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
By అంజి Published on 15 May 2024 2:15 PM IST
రోహిత్ వేముల కేసు.. విచారణ జరిపి దోషులను శిక్షిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల మృతి కేసుపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం అన్నారు.
By అంజి Published on 9 May 2024 3:38 PM IST
సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు.
By Srikanth Gundamalla Published on 8 May 2024 1:20 PM IST
నా ఫేక్ వీడియో సీఎం రేవంత్ ఫార్వార్డ్ చేశారు: అమిత్ షా
రిజర్వేషన్లపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన నకిలీ వీడియోను ఫార్వార్డ్ చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఆరోపించారు.
By అంజి Published on 5 May 2024 9:01 PM IST
దానం నాగేందర్‌ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాదే: సీఎం రేవంత్
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాజకీయాల్లో హీట్ పెరిగింది.
By Srikanth Gundamalla Published on 5 May 2024 7:31 AM IST
సీఎం రేవంత్ ఇక్కడ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 4 May 2024 9:45 AM IST
మా రాష్ట్రానికి వచ్చి నన్నే బెదిరిస్తారా?: సీఎం రేవంత్
రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే బీజేపీ కుట్రకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
By అంజి Published on 1 May 2024 3:26 PM IST