You Searched For "CM Revanth Reddy"
రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎక్స్‌లో పోస్టు.. కేసు నమోదు
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిపై అభ్యంతరకరమైన, మార్ఫింగ్ చేసిన కంటెంట్‌ను పోస్ట్ చేసినందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఓ సోషల్ మీడియా...
By Medi Samrat Published on 2 May 2025 5:42 PM IST
సీఎం రేవంత్‌తో కాబోయే సీఎస్ రామకృష్ణారావు మర్యాదపూర్వక భేటీ
కె.రామకృష్ణరావు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
By Knakam Karthik Published on 28 April 2025 3:14 PM IST
మేం ఇప్పుడే పని మొదలు పెట్టాం.. ఇంకా చేయాల్సింది చాలా ఉంది
భారత్ సమ్మిట్ లో ప్రసంగించడం గర్వంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 26 April 2025 8:39 PM IST
త్వరలో హైదరాబాద్‌లో ఎకో టౌన్: సీఎం రేవంత్
జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణహిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది.
By అంజి Published on 21 April 2025 9:00 AM IST
గ్రూప్-1 రద్దు చేసి తిరిగి నిర్వహించాలి...సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ కవిత లేఖ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు.
By Knakam Karthik Published on 18 April 2025 1:56 PM IST
తెలంగాణ పోలీసులకు గుర్తింపు దక్కడం గర్వకారణం: సీఎం రేవంత్
తెలంగాణ పోలీసు శాఖ దేశంలో అగ్రస్థానంలో నిలిచినందుకు సీఎం రేవంత్ రెడ్డి పోలీసు శాఖ, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
By Knakam Karthik Published on 16 April 2025 1:26 PM IST
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని బీఆర్ఎస్ తహతహలాడుతుంది: మంత్రి పొంగులేటి
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని బీఆర్ఎస్ తహతహలాడుతుంది..అని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 15 April 2025 12:39 PM IST
Telangana: నేటి నుంచే అమల్లోకి 'భూ భారతి'
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 'భూ భారతి' చట్టం నేటి నుంచి అమల్లోకి రానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు.
By అంజి Published on 14 April 2025 6:22 AM IST
100 ఏళ్లపాటు నడిచేలా 'భూ భారతి' పోర్టల్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి.. భూ భారతి పథకంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
By అంజి Published on 13 April 2025 4:02 PM IST
వనజీవి మరణంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు తీవ్ర దిగ్భ్రాంతి
వనజీవి రామయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
By అంజి Published on 12 April 2025 9:17 AM IST
Telangana: సామాన్యుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతిష్టాత్మకమైన "సన్న బియ్యం" పంపిణీ పథకం దేశంలోని పేద వర్గాలకు ఆహార భద్రత కల్పించడంలో ఇప్పటికే ఒక...
By అంజి Published on 6 April 2025 3:57 PM IST
హైదరాబాద్‌లో లింక్ రోడ్ల నిర్మాణం.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
హైదరాబాద్ నగరంలో ప్రజావసరాలకు అనుగుణంగా అనుసంధాన (లింక్) రోడ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
By అంజి Published on 29 March 2025 6:20 PM IST