You Searched For "CM Revanth Reddy"
Telangana: నేడే కేబినెట్ భేటీ.. కీలక ప్రకటనలు వచ్చే అవకాశం?
కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారిగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.
By అంజి Published on 16 Jun 2025 6:46 AM IST
తెలంగాణలో కొత్తగా 571 సర్కార్ బడులు: సీఎం రేవంత్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
By అంజి Published on 14 Jun 2025 6:27 AM IST
Telangana: పెరగనున్న భూముల మార్కెట్ విలువ
వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువలను సవరించడానికి రంగం సిద్ధమైంది. ఇది గడిచిన మూడు సంవత్సరాలలో మొదటిసారి.
By అంజి Published on 13 Jun 2025 7:10 AM IST
కాంగ్రెస్లో కేసీఆర్ కుటుంబ సభ్యులకు చోటు లేదు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కీలక వివరాలను పంచుకున్నారు.
By Medi Samrat Published on 11 Jun 2025 6:17 PM IST
Telangana: కొత్త మంత్రులు వీరే.. సీఎం రేవంత్ విషెస్
నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
By అంజి Published on 8 Jun 2025 10:44 AM IST
నేడు తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఆశావహుల్లో తీవ్ర పోటీ
రాష్ట్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల మధ్య కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
By అంజి Published on 8 Jun 2025 6:47 AM IST
తెలంగాణలో అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలు.. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలను ఏర్పాటు చేయడానికి సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By అంజి Published on 1 Jun 2025 9:30 AM IST
జై తెలంగాణ అనని వారికి సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదు
తెలంగాణ జాగృతి నూతన కార్యాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విలేకరుల సమావేశం నిర్వహించారు.
By Medi Samrat Published on 31 May 2025 7:25 PM IST
19 ఏళ్ల తర్వాత కారుణ్య నియామకం
కారుణ్య నియామకం కోసం గత 19 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఓ మహిళ కలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చారు.
By అంజి Published on 28 May 2025 9:39 AM IST
కోసినా డబ్బులు లేవన్న సీఎం కొత్త పథకాలు ఎందుకు పెడుతున్నారు.?
ఆపరేషన్ కగార్ పేరుతో ఎంత మంది మావోయిస్టులను చంపారు, చంపుతున్నారు.. కేంద్రం పాలసీ ఏంటో స్పష్టంగా చెప్పాలని.. ఆపరేషన్ కగార్ పై శ్వేత పత్రం విడుదల...
By Medi Samrat Published on 20 May 2025 5:41 PM IST
సీఎం రేవంత్ హైదరాబాద్ మహానగరంపై పగ బట్టారు
సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మహానగరంపై పగ బట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 17 May 2025 5:27 PM IST
'కల్తీ, నకిలీ విత్తనాల దందాకు చెక్ పెట్టండి'.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
వానాకాలం పంటల సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
By అంజి Published on 17 May 2025 7:31 AM IST