You Searched For "CM Revanth Reddy"

సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్‌పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎలా స్పందిస్తారో.?
సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్‌పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎలా స్పందిస్తారో.?

రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ...

By Medi Samrat  Published on 27 Jun 2024 10:36 AM IST


telangana, cm revanth reddy, tweet, brs, ktr ,
రాష్ట్ర ప్రజల ఆస్తులు, భవిష్యత్‌ భద్రంగా ఉన్నాయి: సీఎం రేవంత్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

By Srikanth Gundamalla  Published on 22 Jun 2024 10:15 AM IST


Telangana Cabinet, Cabinet meet, CM Revanth Reddy
నేడే తెలంగాణ కేబినెట్‌ భేటీ.. ప్రధానంగా చర్చించే అంశాలు ఇవే

శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నిర్వహించనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంపై అందరి దృష్టి ఉంది.

By అంజి  Published on 21 Jun 2024 7:00 AM IST


Telangana, cm revanth reddy,  cabinet ,
తెలంగాణ కేబినెట్‌ విస్తరణ.. నలుగురికి చాన్స్!

తెలంగాణలో కేబినెట్‌ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది.

By Srikanth Gundamalla  Published on 20 Jun 2024 9:00 AM IST


CM Revanth Reddy, Telangana government, farmer loan waiver
Telangana: రైతు రుణమాఫీకి డేట్‌ ఫిక్స్‌.. కటాఫ్‌ తేదీ ఇదే

జులై 27 నాటికి రూ.2 లక్షల పంట రుణాల మాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

By అంజి  Published on 19 Jun 2024 7:40 AM IST


Telangana, cm revanth reddy, indiramma house, govt,
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ట్విస్ట్!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టింది.

By Srikanth Gundamalla  Published on 18 Jun 2024 10:38 AM IST


cm revanth reddy, tweet,  schools child ,
వాళ్లనలా చూస్తే ఆనందంగా ఉంది: సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్

స్కూల్‌ విద్యార్థినిలు ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని సీఎం రేవంత్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు.

By Srikanth Gundamalla  Published on 14 Jun 2024 4:35 PM IST


Telangana government, farmer loan waiver scheme, CM Revanth Reddy, PM Kisan
రైతు రుణమాఫీ పథకం అమలు కోసం.. తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

రూ. 2 లక్షల పంట రుణాల మాఫీ పథకం అమలుకు విధివిధానాలను నిర్ణయించడానికి పీఎం కిసాన్‌ మార్గదర్శకాలను అనుసరించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.

By అంజి  Published on 13 Jun 2024 6:39 AM IST


Telangana, TG TET 2024 results, CM Revanth Reddy
తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం ఇక్కడ చూడండి

తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులతో కలిసి రిజల్ట్స్‌ రిలీజ్‌ చేశారు.

By అంజి  Published on 12 Jun 2024 1:51 PM IST


cm revanth reddy,  school, teachers, telangana,
సింగిల్‌ టీచర్‌ బడులను మూసేయడానికి వీల్లేదు: సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక కామెంట్స్ చేశారు.

By Srikanth Gundamalla  Published on 10 Jun 2024 5:51 PM IST


telangana, rain alert, weather, cm revanth reddy ,
తెలంగాణలో రానున్న మూడ్రోజులు వర్షాలు.. సీఎం రేవంత్ పలు సూచనలు

వానాకాలం ప్రారంభం అయ్యింది. ముఖ్యంగా సూర్యుడి తాపం నుంచి ఉపశమనం లభించింది.

By Srikanth Gundamalla  Published on 10 Jun 2024 4:44 PM IST


Congress, Vote Share,Telangana,LokSabha polls, CM Revanth Reddy
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌పై నమ్మకం.. మరోసారి నిరూపితమైంది: సీఎం రేవంత్‌

ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఓట్లు, సీట్లు మెరుగుపడ్డాయని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.

By అంజి  Published on 9 Jun 2024 8:20 AM IST


Share it