You Searched For "CM Jagan"
వైసీపీ కీలక సమావేశం.. అందుకేనా..?
ఏపీలో ఎన్నికల హడావుడి నెలకొంది. వైసీపీ-టీడీపీ అధిష్టానం తమ పార్టీ అభ్యర్థులకు బీ ఫారమ్ లను ఇస్తూ ఉంది.
By Medi Samrat Published on 21 April 2024 4:55 PM IST
సీఎం జగన్‌పై రాళ్లు రువ్విన వ్యక్తి.. జ్యుడీషియల్ కస్టడీకి తరలింపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయితో దాడి చేసిన యువకుడిని విజయవాడ కోర్టు గురువారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
By అంజి Published on 19 April 2024 7:38 AM IST
ఇలాంటి దాడులతో నా సంకల్పం చెక్కుచెదరదు : సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా గుడివాడలో మేమంతా సిద్ధం సభలో మాట్లాడుతూ.. అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర యుద్ధాన్ని...
By Medi Samrat Published on 15 April 2024 9:23 PM IST
అందుకే కరెంట్ ఆఫ్ చేశారు : విజయవాడ పోలీస్ కమిషనర్
విజయవాడలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పై దాడి ఘటనపై విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
By Medi Samrat Published on 15 April 2024 8:11 PM IST
ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రాణాపాయం తప్పింది: సీఎం జగన్
రాయి దాడి ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటిసారి స్పందించారు. విజయవాడ సమీపంలోని కేసరపల్లి దగ్గర తనను పరామర్శించేందుకు వచ్చిన నేతలతో...
By అంజి Published on 15 April 2024 1:45 PM IST
పవన్ శక్తిని తోడు చేసుకుని ఏపీని నెంబర్ వన్ చేస్తా: చంద్రబాబు
ఏపీలో ఎన్నికల వేళ ప్రచారంలో జోరు అందుకున్నాయి రాజకీయ పార్టీలు.
By Srikanth Gundamalla Published on 14 April 2024 7:15 PM IST
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే జగన్ ప్రయత్నాలు: అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌పై రాయి విసిరిన సంఘటన సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla Published on 14 April 2024 4:00 PM IST
చంద్రబాబు దౌర్జన్యం నశించాలి: మంత్రి రోజా
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి.
By Srikanth Gundamalla Published on 14 April 2024 2:27 PM IST
సీఎం జగన్‌పై దాడి.. చంద్రబాబు, లోకేష్ రియాక్షన్.. వైసీపీ కీలక ప్రకటన
రాయి దాడిలో గాయపడిన వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌కు అర్ధరాత్రి విజయవాడలో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స చేశారు.
By అంజి Published on 14 April 2024 6:33 AM IST
బతుకులను మార్చే నాయకుడిని ఎన్నుకోవాలి: సీఎం జగన్
ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారం జోరుగా కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 13 April 2024 2:00 PM IST
సీఎం జగన్ నామినేషన్ దాఖలుకి ముహూర్తం ఖరారు
ష్ట్రంలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నాయి.
By Srikanth Gundamalla Published on 12 April 2024 5:30 PM IST
సీఎం జగన్ హంతకులను కాపాడుతున్నారు: వైఎస్ షర్మిల
రాముడికి లక్ష్మణుడు ఎలాగో.. వైఎస్‌ఆర్‌్కు వివేకా అలాంటి వారు అని షర్మిల చెప్పారు.
By Srikanth Gundamalla Published on 12 April 2024 2:45 PM IST