You Searched For "CM Jagan"

chandrababu,  ycp government, cm jagan, pawan kalyan,
టీడీపీ, జనసేన కలిసినప్పటి నుంచి జగన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయాల్లో వేడి పెరిగింది.

By Srikanth Gundamalla  Published on 12 April 2024 10:57 AM IST


YSRCP government, AP development, AP welfare, CM Jagan, APPolls
ఏపీ అభివృద్ధి, సంక్షేమం వైసీపీతోనే.. మళ్లీ ఫ్యాన్‌కే ఓటేయండి: సీఎం జగన్‌

ఏపీలో ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు కొనసాగేలా వైఎస్సార్‌సీపీ ‘ఫ్యాన్‌’ గుర్తుకు ఓటు వేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను కోరారు.

By అంజి  Published on 11 April 2024 7:15 AM IST


andhra pradesh, election, ycp, cm jagan, pothina mahesh,
సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పోతిన మహేశ్

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on 10 April 2024 12:22 PM IST


welfare, CM Jagan, APPolls, YCPGovt, India
సంక్షేమంలో మా ప్రభుత్వం నెంబర్‌ వన్.. ఏపీతో ఏ రాష్ట్రం పోటీపడదు: సీఎం జగన్

పేదలకు సంక్షేమం అందించడంలో దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌సీపీతో పోటీపడదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

By అంజి  Published on 9 April 2024 6:46 AM IST


చంద్రబాబు మోసం చేసేందుకు ఎంతైనా ఇస్తానంటాడు : సీఎం జగన్
చంద్రబాబు మోసం చేసేందుకు ఎంతైనా ఇస్తానంటాడు : సీఎం జగన్

ప్రస్తుతం రాజకీయాలు చాలా దారుణంగా తయారయ్యాయని.. విలువలులేని, విశ్వసనీయతలేని రాజకీయాలు నడుస్తున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు

By Medi Samrat  Published on 8 April 2024 8:15 PM IST


ys sharmila, comments,  cm jagan, andhra pradesh ,
వైఎస్సార్‌ పాలనతో జగన్‌ పాలనకు పొంతనే లేదు: షర్మిల

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనతో.. జగన్‌ పాలనకు పొంతనే లేదని వైఎస్ షర్మిల అన్నారు.

By Srikanth Gundamalla  Published on 8 April 2024 2:30 PM IST


CM Jagan, Welfare Agenda, APnews, APPolls
మీ కొడుకు జగన్‌ పేదల పక్షం.. చంద్రబాబు అలా కాదు: సీఎం

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి ప్రతిపక్షాలకు గట్టిగా గుణపాఠం చెప్పాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓటర్లను కోరారు.

By అంజి  Published on 8 April 2024 6:45 AM IST


chandrababu, comments,  ycp, cm jagan, government,
పోలవరం పూర్తి చేయడమే నా చిరకాల కోరిక: చంద్రబాబు

సీఎం జగన్ ప్రభుత్వంలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు చంద్రబాబు.

By Srikanth Gundamalla  Published on 7 April 2024 7:37 PM IST


andhra pradesh, election commission, notice,  cm jagan ,
సీఎం జగన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

సీఎం జగన్‌కు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కింద ఈసీ నోటీసులు జారీ చేసింది.

By Srikanth Gundamalla  Published on 7 April 2024 4:02 PM IST


ys sharmila, comments,  ycp, cm jagan, avinash reddy,
జగన్‌ కుంభకర్ణుడు.. నాలుగున్నరేళ్లు నిద్రపోయాడు: వైఎస్ షర్మిల

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో ఏపీ రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి

By Srikanth Gundamalla  Published on 7 April 2024 3:17 PM IST


AP future, APnews, APPolls, CM Jagan, YCP
'ఏపీ భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా సిద్ధమేనా?'.. ఏపీ ప్రజలను ప్రశ్నించిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించడంలో విఫలమైన పవన్‌కల్యాణ్‌, బీజేపీతో తెలుగుదేశం కుమ్మక్కయ్యిందని జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు.

By అంజి  Published on 7 April 2024 7:14 AM IST


మొన్న చంద్రముఖి.. నేడు అరుంధతి సినిమా గురించి మాట్లాడిన సీఎం జగన్
మొన్న చంద్రముఖి.. నేడు అరుంధతి సినిమా గురించి మాట్లాడిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ మదనపల్లెలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో అరుంధతి సినిమా గురించి ప్రస్తావించారు.

By Medi Samrat  Published on 2 April 2024 7:48 PM IST


Share it