You Searched For "CM Chandrababu"
సీఎం చంద్రబాబు సంక్రాంతి కానుక.. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి కానుకగా పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లించేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.
By అంజి Published on 12 Jan 2025 6:45 AM IST
మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించి రేషనలైజేషన్ అమలు చేయనుంది.
By Knakam Karthik Published on 11 Jan 2025 8:21 AM IST
Tirumala: తొక్కిసలాట క్షతగాత్రులకు ప్రత్యేక వైకుంఠ దర్శనం.. వీడియో
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వెళ్లి తొక్కిసలాటలో గాయపడిన వారికి టీటీడీ ప్రత్యేక దర్శనం కల్పించింది.
By Knakam Karthik Published on 10 Jan 2025 11:13 AM IST
టోకెన్లు ఎప్పుడు ఇస్తామన్నారు.? అంతమందిని ఎందుకు అనుమతించారు.? : సీఎం చంద్రబాబు
తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
By Medi Samrat Published on 9 Jan 2025 5:21 PM IST
తొక్కిసలాట ఘటన.. 40 మంది డిశ్చార్జ్.. బాధితులకు పరిహారం ప్రకటించనున్న సీఎం
తిరుపతి తొక్కిసలాట ఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక అందించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందన్నారు.
By అంజి Published on 9 Jan 2025 8:48 AM IST
వైజాగ్‌కు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 4 Jan 2025 8:37 AM IST
ఉత్తరాంధ్రలో వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు.
By Medi Samrat Published on 21 Dec 2024 10:07 AM IST
గుడ్‌న్యూస్.. ఒకరోజు ముందుగానే రైతులకు ధాన్యం డబ్బులు
ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదు, తేమశాతంలో కచ్చితత్వం ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు.
By Medi Samrat Published on 20 Dec 2024 5:33 PM IST
ఇల్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త
సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది.
By అంజి Published on 20 Dec 2024 7:16 AM IST
గుకేష్‌పై సీఎం చంద్రబాబు ట్వీట్.. తెలుగు - తమిళుల మధ్య మాటల యుద్ధం
వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేష్ దొమ్మరాజుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్‌ను తమిళులు ఖండిస్తున్నారు.
By అంజి Published on 13 Dec 2024 12:20 PM IST
పేదలకు భారీ గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు
అర్హులైన పేదలకు త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్టు సీఎం చంద్రబాబు నిన్న కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు.
By అంజి Published on 13 Dec 2024 7:17 AM IST
మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడు వెంకటరమణ హఠాన్మరణం
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడు వెంకటరమణ హఠాన్మరణం చెందారు.
By అంజి Published on 12 Dec 2024 8:51 AM IST