You Searched For "CM Chandrababu"
దోపిడీదారుడు వంశీతో ఎందుకు ములాఖత్ అయ్యారు? జగన్‌కు టీడీపీ లేఖ
మాజీ ఎమ్మెల్యే వంశీతో వైసీపీ అధినేత జగన్ ములాఖత్ కావడంపై తెలుగు దేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు లేఖ రిలీజ్ చేశారు.
By Knakam Karthik Published on 18 Feb 2025 4:16 PM IST
ఉచిత గ్యాస్ పథకం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లో డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో...
By అంజి Published on 18 Feb 2025 8:25 AM IST
ప్రముఖ నటి కృష్ణవేణి కన్నుమూత.. సీఎం చంద్రబాబు సంతాపం
అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూశారు. ఆమె వయస్సు 102 ఏళ్లు. వయోభారంతో హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
By అంజి Published on 16 Feb 2025 11:30 AM IST
రాష్ట్రాభివృద్ధికి గల్లా పెట్టె సహకరించట్లేదు.. చెత్తతో సంపద సృష్టిస్తాం: సీఎం చంద్రబాబు
అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఎన్నో పథకాలను అమలు చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. పింఛన్ల పెంపు, మహిళలకు ఉచిత సిలిండర్లు, అన్నా క్యాంటీన్లను...
By అంజి Published on 15 Feb 2025 5:15 PM IST
విద్యార్ధుల డైట్ ఛార్జెస్ బకాయిల విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్
బీసీ విద్యార్థుల కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలతో స్పష్టమైన మార్పులు రావాలని, ప్రభుత్వం చేసే ఖర్చుకు జవాబుదారీతనం కనిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు...
By Medi Samrat Published on 14 Feb 2025 9:18 PM IST
స్వచ్ఛాంధ్ర మిషన్‌లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి: సీఎం చంద్రబాబు
స్వచ్ఛాంధ్ర లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 14 Feb 2025 6:42 PM IST
రాష్ట్రంలో న్యాయానికి చోటు ఉందా? మూల్యం చెల్లించక తప్పదు..వంశీ అరెస్ట్‌పై జగన్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్‌లో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందని మాజీ సీఎం జగన్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
By Knakam Karthik Published on 14 Feb 2025 4:10 PM IST
అబద్ధాలు చెప్పకపోవడం వల్లే ఓడిపోయాం: జగన్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ సారథ్యంలో స్కామ్‌లు తప్ప మరేమీ జరగడంలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik Published on 12 Feb 2025 4:49 PM IST
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. వాట్సాప్ గవర్నెన్స్‌లోకి టీటీడీ సేవలు
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం సేవలను వాట్సాప్ గవర్నెన్స్‌లోకి...
By అంజి Published on 12 Feb 2025 6:43 AM IST
త్వరలోనే డీఎస్సీ..నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే డీఎస్సీ నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు.
By Knakam Karthik Published on 11 Feb 2025 9:25 PM IST
సంపద సృష్టిస్తాం.. పేదలకు పంచుతాం: సీఎం చంద్రబాబు
రేపటికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పరిపాలనను ప్రజలు అంగీకరించలేదన్నారు.
By అంజి Published on 11 Feb 2025 12:44 PM IST
స్వర్ణాంధ్ర విజన్-2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలి: సీఎం చంద్రబాబు
స్వర్ణాంధ్ర విజన్-2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్‌లను కోరారు.
By Knakam Karthik Published on 10 Feb 2025 6:44 PM IST