You Searched For "Chandrababu"
ఇంటర్మీడియట్‌లో ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలి: చంద్రబాబు
''ఇంటర్మీడియట్‌లో ఇంజినీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలి''.. అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
By అంజి Published on 16 Aug 2023 9:19 AM IST
వాళ్లే దండుపాళ్యం బ్యాచ్.. దోచుకోవాలని చూస్తున్నారు: అంబటి
పవన్ కళ్యాణ్ సహా ప్రతిపక్ష నేతలపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 13 Aug 2023 5:27 PM IST
ఏపీలో పరిస్థితులపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాసిన చంద్రబాబు
ఏపీలో నెలకొన్ని పరిస్థితులపై రాష్ట్రపతి, ప్రధానికి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
By Srikanth Gundamalla Published on 13 Aug 2023 2:10 PM IST
సీబీఐ విచారణ జరిగే వరకూ వదిలిపెట్టం : చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు అంగళ్ల ఘటనపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.
By Medi Samrat Published on 9 Aug 2023 2:44 PM IST
పుంగనూరు ఘటన.. చంద్రబాబుపై కేసు నమోదు
చిత్తూరు జిల్లా పుంగనూరులో రాళ్లదాడి, ఘర్షణలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది.
By అంజి Published on 9 Aug 2023 12:12 PM IST
పుంగనూరులో హింసకు చంద్రబాబే కారకుడు: మంత్రి పెద్దిరెడ్డి
పుంగనూరు హింసలో గాయపడి చిత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను మంత్రి పెద్దిరెడ్డి పరామర్శించారు.
By Srikanth Gundamalla Published on 5 Aug 2023 12:21 PM IST
రణరంగంలా మారిన పుంగనూరు, టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పుంగనూరు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
By Srikanth Gundamalla Published on 4 Aug 2023 7:04 PM IST
పవన్ నన్ను గోకాడు.. ఎందుకు మాట్లాడను?: అంబటి రాంబాబు
పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అంబటి రాంబాబు.
By Srikanth Gundamalla Published on 3 Aug 2023 5:43 PM IST
రాయలసీమలో ఆగస్టు 1 నుంచి చంద్రబాబు పర్యటన
రాయలసీమలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఖరారు అయ్యింది.
By Srikanth Gundamalla Published on 28 July 2023 1:21 PM IST
సీఎం జగన్ పాలన ఏపీకి శాపంగా మారింది: చంద్రబాబు
రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను సీఎం జగన్ చంపేశారని.. రివర్స్ గేర్‌లో పాలన సాగుతోందని చంద్రబాబు అన్నారు.
By Srikanth Gundamalla Published on 25 July 2023 2:20 PM IST
వీళ్లెక్కడి ప్రతిపక్షాలు.. ఇళ్లు ఇస్తే అడ్డుకుంటారా?: మంత్రి జోగి రమేష్
మంత్రి జోగి రమేష్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు.
By Srikanth Gundamalla Published on 24 July 2023 2:00 PM IST
పవన్‌పై పరువు నష్టం కేసు నీతిమాలిన చర్య: చంద్రబాబు
రాష్ట్రంలో ప్రశ్నించే హక్కుని కాలరాస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 21 July 2023 4:11 PM IST