You Searched For "caste census"
అందుకే తెలంగాణలో కులగణన చేయించారు: ఈటల
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కులగణనపై మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 19 Feb 2025 11:39 AM IST
కులగణన సర్వే కుట్రపూరితంగా చేశారు: మాజీ మంత్రి తలసాని
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన సర్వేను కుట్ర పూరితంగానే చేపట్టిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 14 Feb 2025 12:58 PM IST
వారిని బీసీల్లో కలిపితే, హిందూసమాజం తిరగబడటం ఖాయం: బండి సంజయ్
ముస్లింలను బీసీల్లో కలిపితే హిందూ సమాజమంతా తిరగబడటం ఖాయమని బండి సంజయ్ హెచ్చరించారు.
By Knakam Karthik Published on 13 Feb 2025 12:21 PM IST
వారనుకుంటున్నట్లు ఇది రీ సర్వే కాదు..జస్ట్ సమాచారం ఇవ్వడానికే: మంత్రి పొన్నం
బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లు ఇదీ రీ సర్వే కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 13 Feb 2025 11:30 AM IST
రేపు టీపీసీసీ ఆధ్వర్యంలో కుల గణనపై ప్రజెంటేషన్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేపై రేపు టీపీసీసీ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్...
By Knakam Karthik Published on 13 Feb 2025 8:03 AM IST
మరో ఛాన్స్ ఇచ్చిన ప్రభుత్వం..కానీ వారికి మాత్రమే
కుల గణన సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం ఇస్తున్నట్లు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
By Knakam Karthik Published on 13 Feb 2025 6:47 AM IST
బీసీ రిజర్వేషన్లపై కావాలనే అనుమానాలు సృష్టిస్తున్నారు: మంత్రి సీతక్క
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 12 Feb 2025 12:38 PM IST
సీఎం రేవంత్ బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు: ఆర్.కృష్ణయ్య
స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ 42 శాతానికి పెంచకుండా పార్టీ పరంగా టికెట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ ప్రకటించడం బీసీలను మోసం చేయడమే అని ఆర్.కృష్ణయ్య...
By Knakam Karthik Published on 11 Feb 2025 3:01 PM IST
తెలంగాణ ఉద్యమం తరహా పోరాటానికి బీసీలు సిద్ధం కావాలి: కవిత
మరో తెలంగాణ ఉద్యమం తరహా పోరాటానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలని, తప్పుడు జనాభా లెక్కలు చెప్పడంతో బీసీ సమాజం అట్టుడుకుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత...
By Knakam Karthik Published on 10 Feb 2025 2:32 PM IST
బీసీల రిజర్వేషన్లు పెంచకుంటే ఆయన చిట్టా విప్పుతాం.. ఆర్.కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేకిగా మారారని రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆరోపించారు.
By Knakam Karthik Published on 7 Feb 2025 2:03 PM IST
కులగణన తప్పుల తడక, బీసీలను అణచివేసేందుకే..ఆర్.కృష్ణయ్య హాట్ కామెంట్స్
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేపై బీసీ ఉద్యమ నేత, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య ఘాటుగా స్పందించారు.
By Knakam Karthik Published on 6 Feb 2025 11:17 AM IST
కులగణనలో పాల్గొనని వారు వివరాలు మళ్లీ ఇవ్వొచ్చు: డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేలో పాల్గొనని వారికి రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచన చేశారు.
By Knakam Karthik Published on 6 Feb 2025 9:12 AM IST