You Searched For "Budget 2024"

27న జ‌రిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం.. సీఎం రేవంత్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌
27న జ‌రిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం.. సీఎం రేవంత్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ దేశ అభివృద్ధికి బాటలు వేశారని.. వారి స్ఫూర్తితో ఇందిరాగాంధీ ఎన్నో సరళీకృత విధానాలను తీసుకొచ్చారని శాసనసభలో ముఖ్యమంత్రి...

By Medi Samrat  Published on 24 July 2024 7:45 PM IST


ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే ఆ రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు
ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే ఆ రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు

సమైక్య రాష్ట్రంలో అభివృద్ధిలో అన్యాయం, వివక్షలను సహించలేకనే తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుని.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, మోడీ అధికారంలోకి...

By Medi Samrat  Published on 23 July 2024 6:30 PM IST


బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జ‌రిగింది.. తెలంగాణను బీజేపీ నిర్లక్ష్యం చేసింది : మంత్రి ఉత్తమ్
బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జ‌రిగింది.. తెలంగాణను బీజేపీ నిర్లక్ష్యం చేసింది : మంత్రి ఉత్తమ్

మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలంగాణను పూర్తిగా విస్మరించారని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ...

By Medi Samrat  Published on 23 July 2024 2:58 PM IST


Budget 2024, incometax slabs, new tax system, Central govt
బడ్జెట్ 2024: కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ స్లాబ్స్‌ ఇవే

2024-25 కేంద్ర బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో వేతన జీవులకు కొంత ఊరట లభించింది.

By అంజి  Published on 23 July 2024 2:03 PM IST


Andhrapradesh, Nara Lokesh, PM Modi, TDP, Amaravati, Polavaram, Budget 2024
బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు వరాలు.. కేంద్రానికి మంత్రి లోకేష్‌ కృతజ్ఞతలు

మంగళవారం నాటి కేంద్ర బడ్జెట్‌లో నూతన రాజధాని అమరావతికి రూ.15,000 కోట్లు కేటాయించినందుకు కేంద్రానికి మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

By అంజి  Published on 23 July 2024 1:29 PM IST


దేశ బడ్జెట్ కు వేళాయె
దేశ బడ్జెట్ కు వేళాయె

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జూలై 22 నుంచి ఆగస్టు 12 మధ్య జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు.

By Medi Samrat  Published on 6 July 2024 5:30 PM IST


Budget 2024,  central government, National news, interim budget
Budget 2024: శాఖలు, పథకాల వారీగా బడ్జెట్‌ కేటాయింపు ఇవే

2023-24 ఆర్థిక సంవత్సరానికి 47.66 లక్షల కోట్ల రూపాయలతో పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్.

By అంజి  Published on 1 Feb 2024 1:20 PM IST


interim budget, central government, Budget 2024, National news
Budget 2024: 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌.. బడ్జెట్ హైలైట్స్ ఇవీ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ మధ్యంతర బడ్జెట్​ ప్రసంగం ముగిసింది. మధ్యంతర బడ్జెట్​ కావడంతో ఈసారి కాస్త తొందరగానే కేంద్రమంత్రి ప్రసంగం...

By అంజి  Published on 1 Feb 2024 12:32 PM IST


Union Minister Nirmala Sitharaman, budget 2024, Lok Sabha, National news
'పేదలకు రూ.34 లక్షల కోట్లు అందించాం'.. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ

లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రవేశపెట్టారు. గురువారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కేంద్ర పద్దను...

By అంజి  Published on 1 Feb 2024 11:30 AM IST


Budget 2024, PM Modi, National news, Nirmla Sitharaman
Budget 2024: నేడే మధ్యంతర బడ్జెట్‌.. సర్వం సిద్ధం

ఈ ఏడాది చివర్లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

By అంజి  Published on 1 Feb 2024 8:37 AM IST


Budget 2024,  India, budget details , Nirmala Sitharaman
Budget 2024: దేశ చరిత్రలో కీలకమైన బడ్జెట్‌ వివరాలు ఇవే

ఫిబ్రవరి 1 సమీపిస్తున్న కొద్దీ కేంద్ర 2024 బడ్జెట్‌కి సంబంధించిన చర్చలు పెరుగుతున్నాయి. ఇందులో ఎలాంటి ప్రకటనలు రానున్నాయో అనే ఆసక్తి అందరిలోనూ...

By అంజి  Published on 29 Jan 2024 12:02 PM IST


Budget 2024, finance minister, interim budget, National news
Budget 2024: ఆర్ధిక మంత్రి కీలక ప్రకటనలు చేయబోతున్నారా?

ఫిబ్రవరి దగ్గరపడుతుండడంతో ఆర్థిక పరిస్థితిపై సమీక్ష, బడ్జెట్‌పై ఫోకస్ పెరిగింది. మరికొద్ది నెలల్లో దేశంలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.

By అంజి  Published on 25 Jan 2024 10:28 AM IST


Share it