You Searched For "BRS"
మైసమ్మ జాతరలో ఒకే ఫ్లెక్సీలో మూడు పార్టీల అధినేతల ఫొటోలు
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండల కేంద్రంలోని గట్టు...
By Knakam Karthik Published on 19 Jan 2025 1:48 PM IST
ప్రతిపక్షం నిలదీస్తే గానీ.. పేదల గురించి ఆలోచించరా?.. కాంగ్రెస్‌పై హరీష్‌రావు ఫైర్
ప్రతిపక్షం నిలదీస్తే గానీ.. పేదల గురించి ఆలోచించరా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 19 Jan 2025 11:37 AM IST
బీజేపీ ప్రోగ్రామ్‌లా పసుపు బోర్డు ఓపెనింగ్.. ఎంపీ అర్వింద్‌పై ఎమ్మెల్సీ కవిత సెటైర్
నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రకటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. పసుపు బోర్డు స్టేట్మెంట్ను స్వాగతిస్తున్నట్లు తెలిపిన ఆమె,...
By Knakam Karthik Published on 19 Jan 2025 10:47 AM IST
రేషన్‌కార్డుల జారీపై ప్రభుత్వం గుడ్‌న్యూస్
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. తెలంగాణలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్...
By Knakam Karthik Published on 19 Jan 2025 6:52 AM IST
దొంగే దొంగ అని అరిచినట్లు కేటీఆర్ తీరు.. బీఆర్ఎస్పై పరిగి ఎమ్మెల్యే ఫైర్
పరిగి నియోజకవర్గంలోని ఏ మండలానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిందో గ్రామాల వారీగా చర్చకు సిద్ధమా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...
By Knakam Karthik Published on 18 Jan 2025 2:07 PM IST
ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు గ్రామసభ నిర్ణయమే ఫైనల్: మంత్రి సీతక్క
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మక పథకాలను ప్రభుత్వం ప్రారంభించబోతుందని మంత్రి సీతక్క వెల్లడించారు. సొంత భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ఏడాది...
By Knakam Karthik Published on 18 Jan 2025 1:48 PM IST
గూట్లో రాయి తీయనోడు, ఏట్లో రాయి తీస్తాడా? రేవంత్‌పై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలోని ఏ గ్రామంలో అయినా వంద శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే...
By Knakam Karthik Published on 17 Jan 2025 4:06 PM IST
జాగో ఢిల్లీ జాగో.. కాంగ్రెస్‌పై ఎక్స్‌లో కేటీఆర్ ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. తెలంగాణలో 420 హామీలు ఇచ్చి గంగలో కలిపి, ఢిల్లీ పురవీధుల్లో...
By Knakam Karthik Published on 17 Jan 2025 12:39 PM IST
అక్రమంగా నన్ను జైల్లో పెట్టారు, ఇప్పుడు మీకూ అదే గతి.. కేటీఆర్‌పై రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్
ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ, ఏసీబీ విచారణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్ చేశారు....
By Knakam Karthik Published on 16 Jan 2025 5:34 PM IST
కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటికొస్తారు..కాంగ్రెస్‌పై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్
తెలంగాణ తరహాలో ఢిల్లీ ప్రజలను మోసం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.
By Knakam Karthik Published on 16 Jan 2025 5:05 PM IST
ఆ ఎమ్మెల్యేలపై అనర్హతకు బీఆర్ఎస్ డిమాండ్.. సుప్రీంకోర్టులో పిటిషన్
తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ హాట్‌గా ఈ కార్ రేస్ వ్యవహారం నడుస్తోంది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే...
By Knakam Karthik Published on 16 Jan 2025 3:29 PM IST
రాజకీయ వేధింపుల కోసమే కేసు.. ఈడీ విచారణకు ముందు కేటీఆర్ ట్వీట్
ఈ కార్ రేసు వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 16 Jan 2025 10:46 AM IST