You Searched For "BRS"
రిపబ్లిక్ డే వేడుకల్లో మాజీ హోంమంత్రికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
తెలంగాణ భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 26 Jan 2024 12:23 PM IST
గవర్నర్ తమిళిసై విమర్శలకు మాజీమంత్రి హరీశ్‌రావు కౌంటర్
గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు స్పందించారు.
By Srikanth Gundamalla Published on 26 Jan 2024 11:57 AM IST
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం
తెలంగాణలో గత పదేళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారని అన్నారు గవర్నర్ తమిళిసై.
By Srikanth Gundamalla Published on 26 Jan 2024 10:18 AM IST
జనవరి 27 నుంచి అసెంబ్లీల వారీగా సమావేశాలు: కేటీఆర్
బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సమాయాత్తం అవుతోంది.
By Srikanth Gundamalla Published on 25 Jan 2024 8:30 PM IST
ప్రతిపక్షాన్ని గౌరవిస్తే చేతగాని తనం అనుకోవద్దు: డిప్యూటీ సీఎం భట్టి
బీఆర్ఎస్ నేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 25 Jan 2024 6:15 PM IST
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నేతలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 23 Jan 2024 8:49 PM IST
వచ్చే నెల నుంచి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ : మంత్రి కోమటిరెడ్డి
ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హమీలను నేరవేర్చుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
By Medi Samrat Published on 23 Jan 2024 3:56 PM IST
కేసీఆర్ కుటుంబం తర్వాత జైలుకెళ్లేది జగదీశ్‌రెడ్డే: మంత్రి కోమటిరెడ్డి
మాజీమంత్రి జగదీశ్‌రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 23 Jan 2024 10:59 AM IST
రేవంత్ భుజంపై మోదీ తుపాకీ పెట్టి BRSను కాలుస్తారట: కేటీఆర్
తెలంగాణ భవన్‌లో నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 22 Jan 2024 2:28 PM IST
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి పోటీ.. కానీ: సీపీఐ ఎమ్మెల్యే
బీఆర్ఎస్‌పై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 21 Jan 2024 5:15 PM IST
కారు సర్వీసింగ్‌కే వెళ్లింది.. రెట్టింపు స్పీడ్‌తో రాబోతుంది: కేటీఆర్
తెలంగాణ భవన్‌లో ఆదివారం మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 21 Jan 2024 2:45 PM IST
అయోధ్య ఆహ్వానం మాకు అందలేదు: ఎమ్మెల్సీ కవిత
అయోధ్య నుంచి బీఆర్ఎస్‌కు అధికారికంగా ఎలాంటి ఆహ్వానం అందలేదని కవిత చెప్పారు.
By Srikanth Gundamalla Published on 21 Jan 2024 1:15 PM IST











