You Searched For "BRS"
ప్రమాదం జరిగి 50 రోజులవుతున్నా పురోగతి లేదు? SLBC సహాయక చర్యలపై హరీష్‌రావు ఆవేదన
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 13 April 2025 9:46 AM IST
పర్మిషన్ గ్రాంటెడ్..బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభకు ఓకే చెప్పిన పోలీసులు
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు.
By Knakam Karthik Published on 13 April 2025 7:43 AM IST
ఆ కేసులో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం: టీపీసీసీ చీఫ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం..అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 11 April 2025 5:06 PM IST
సీఎంను మార్చాలని హైకమాండ్‌కు ఉంది కానీ..ఆ కోర్సు చేసిన వాళ్లు లేరు: ఎంపీ అర్వింద్
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం మార్చాలని చూస్తోంది అని.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 11 April 2025 3:36 PM IST
పార్టీ 25 ఏళ్ల సభకు అనుమతి నిరాకరణ..హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్‌పై విచారణ వాయిదా
సభకు అనుమతిచ్చేలా పోలీసులను ఆదేశించాలని బీఆర్ఎస్ నేతలు తమ పిటిషన్‌లో కోరారు.
By Knakam Karthik Published on 11 April 2025 3:15 PM IST
అదే స్ఫూర్తిని కొనసాగిస్తేనే సామాజిక ప్రగతి సాధ్యం: కేసీఆర్
వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన భారత సామాజిక విప్లవకారుడు మహాత్మాపూలే..అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
By Knakam Karthik Published on 11 April 2025 10:44 AM IST
కేటీఆర్‌కు గుడ్ న్యూస్.. ఆ కేసు కొట్టివేత
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఎమ్మేల్యే ముఠాగోపాల్‌పై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టివేసింది...
By Medi Samrat Published on 9 April 2025 8:25 PM IST
సీఎం కేసులు పెడితే, డిప్యూటీ సీఎం ఉపసంహరిస్తారా?: హరీష్‌రావు
యావత్ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.
By Knakam Karthik Published on 9 April 2025 4:11 PM IST
ఆమె జైలుకు వెళ్లొచ్చాక, బయట కనిపించాలని ఏదో ఒకటి మాట్లాడుతున్నారు: ఎంపీ చామల
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి వచ్చాక బయట కనిపించాలని ఏదో ఒకటి మాట్లాడుతున్నారని ఎంపీ చామల ఆరోపించారు.
By Knakam Karthik Published on 8 April 2025 5:47 PM IST
అనుముల ఇంటెలిజెన్స్‌తో రాష్ట్రానికి ప్రమాదం, రేవంత్‌పై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 8 April 2025 4:20 PM IST
కేటీఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడుతుందే రేవంత్: బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 8 April 2025 3:05 PM IST
రెండు రోజుల్లో భారీ కుంభకోణం బయటపెడతా.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 8 April 2025 1:42 PM IST











