You Searched For "BreakingNews"
తెలంగాణలో సోనియా గాంధీ పోటీ.. పీఏసీలో ఏకగ్రీవ తీర్మానం
పీఏసీ సమావేశంలో మూడు తీర్మానాలు చేశామని మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలిపారు.
By Medi Samrat Published on 18 Dec 2023 4:02 PM IST
నేను రవాణా శాఖ మంత్రిగా ఉన్నంత కాలం డ్రైవర్ లెస్ కార్లపై మరచిపోండి : నితిన్ గడ్కరీ
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి డ్రైవర్ లెస్ కార్లపై వ్యతిరేకత వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 18 Dec 2023 3:44 PM IST
కాన్వాయ్‌ను ఆపి.. అంబులెన్స్‌కు దారిచ్చిన ప్రధాని మోదీ
వారణాసిలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు కాశీ చేరుకున్నారు.
By Medi Samrat Published on 17 Dec 2023 9:20 PM IST
తొలి వన్డేలో అదరగొట్టిన కుర్రాళ్లు.. దక్షిణాఫ్రికాపై భారత్ భారీ విజయం
భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ ఆదివారం ప్రారంభమైంది. జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో
By Medi Samrat Published on 17 Dec 2023 6:28 PM IST
అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్ ధాటికి 116 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా
భారత్-దక్షిణాఫ్రికా మధ్య నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం అయ్యింది. జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో
By Medi Samrat Published on 17 Dec 2023 4:27 PM IST
అనంతపురంలో లారీ-ట్రక్కు ఢీ.. ముగ్గురు మృతి
అనంతపురం రూరల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా
By Medi Samrat Published on 17 Dec 2023 3:41 PM IST
21న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
డిసెంబర్ 21న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగనుంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు
By Medi Samrat Published on 17 Dec 2023 3:20 PM IST
175 సీట్లలో సింగిల్‌గా పోటీ చేయగలరా.? : మంత్రి అంబటి
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
By Medi Samrat Published on 16 Dec 2023 9:15 PM IST
కేసీఆర్ కుటుంబం దేశం దాటి పారిపోయే ప్రమాదం ఉంది : బండి సంజయ్
కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.
By Medi Samrat Published on 16 Dec 2023 8:32 PM IST
మళ్ళీ టెన్షన్.. కేరళలో కరోనా కొత్త వేరియంట్
కేరళలో కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో జేఎన్.1 వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
By Medi Samrat Published on 16 Dec 2023 8:00 PM IST
తెలంగాణ శాసనసభ 20వ తేదీకి వాయిదా
తెలంగాణ శాసనసభ 20వ తేదీకి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది.
By Medi Samrat Published on 16 Dec 2023 7:30 PM IST
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్, హరీష్ రావు ఘాటు రిప్లై..!
తెలంగాణ శాసన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ అంశంపై మాట్లాడుతూ.. డ్రగ్స్ వెనుక ఎవరు ఉన్నా ఊచలు లెక్కబెట్టించాలని
By Medi Samrat Published on 16 Dec 2023 6:52 PM IST











