You Searched For "BreakingNews"

సెంచరీ పూర్తీ చేసిన రాహుల్.. భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు ఎంతంటే?
సెంచరీ పూర్తీ చేసిన రాహుల్.. భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు ఎంతంటే?

రాహుల్ సెంచరీ పూర్తీ చేశాడు. టీమిండియా-దక్షిణాఫ్రికా తొలి టెస్టులో రెండో రోజు ఆట ప్రారంభానికి కూడా వరుణుడు అడ్డుకున్నాడు.

By Medi Samrat  Published on 27 Dec 2023 2:59 PM IST

అల‌ర్ట్‌.. వ‌చ్చే నెలలో 16 రోజులు మూత‌ప‌డ‌నున్న బ్యాంకులు
అల‌ర్ట్‌.. వ‌చ్చే నెలలో 16 రోజులు మూత‌ప‌డ‌నున్న బ్యాంకులు

2024 సంవత్సరం ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. డిసెంబర్ నెల ముగియనుంది.

By Medi Samrat  Published on 27 Dec 2023 2:25 PM IST

సెంచూరియన్ టెస్టు.. తొలి రోజు ఆట పూర్తి.. రాహుల్ సెంచ‌రీ చేసేనా..?
సెంచూరియన్ టెస్టు.. తొలి రోజు ఆట పూర్తి.. రాహుల్ సెంచ‌రీ చేసేనా..?

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మంగళవారం నుంచి సెంచూరియన్ వేదికగా టెస్టు సిరీస్ ప్రారంభం అయ్యింది.

By Medi Samrat  Published on 26 Dec 2023 9:31 PM IST

కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌.. వయోపరిమితి పెంచిన స‌ర్కార్‌..!
కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌.. వయోపరిమితి పెంచిన స‌ర్కార్‌..!

60,244 కానిస్టేబుల్ సివిల్ పోలీస్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో అన్ని కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో మూడేళ్ల సడలింపు..

By Medi Samrat  Published on 26 Dec 2023 8:49 PM IST

ప్రతి దరఖాస్తును స్వీకరించండి : మంత్రి పొంగులేటి
ప్రతి దరఖాస్తును స్వీకరించండి : మంత్రి పొంగులేటి

ప్రభుత్వానికి కళ్ళు, చెవులు ప్రభుత్వ అధికారులేన‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on 26 Dec 2023 7:16 PM IST

యూట్యూబ్‌లో అరుదైన రికార్డ్‌.. తొలి గ్లోబల్ లీడర్‌గా నిలిచిన‌ ప్రధాని మోదీ..!
యూట్యూబ్‌లో అరుదైన రికార్డ్‌.. తొలి గ్లోబల్ లీడర్‌గా నిలిచిన‌ ప్రధాని మోదీ..!

ప్రధాని నరేంద్ర మోదీ పేరు మీద మరో ఘనత చేరింది. ప్రధాని మోదీకి ఉన్న ప్రజాదరణపై ఎలాంటి సందేహం లేదు.

By Medi Samrat  Published on 26 Dec 2023 6:10 PM IST

సీఎం అయ్యాక తొలిసారి ప్ర‌ధాని మోదీని క‌లిసిన రేవంత్ రెడ్డి
సీఎం అయ్యాక తొలిసారి ప్ర‌ధాని మోదీని క‌లిసిన రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి హోదాలో తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీని క‌లిశారు

By Medi Samrat  Published on 26 Dec 2023 5:33 PM IST

హైదరాబాద్ నగర కాంగ్రెస్ నాయకులతో స‌మావేశ‌మైన మంత్రి
హైదరాబాద్ నగర కాంగ్రెస్ నాయకులతో స‌మావేశ‌మైన మంత్రి

హైదరాబాద్ నగర కాంగ్రెస్ నాయకులతో హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్ లో సమావేశమ‌య్యారు

By Medi Samrat  Published on 26 Dec 2023 4:23 PM IST

సీఎం రేవంత్ రెడ్డితో ఫాక్స్‌కాన్ ప్రతినిధి బృందం భేటీ
సీఎం రేవంత్ రెడ్డితో ఫాక్స్‌కాన్ ప్రతినిధి బృందం భేటీ

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

By Medi Samrat  Published on 26 Dec 2023 4:15 PM IST

రికార్డుల.. సలార్..!
రికార్డుల.. సలార్..!

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన 'సలార్' ఈ నెల 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

By Medi Samrat  Published on 25 Dec 2023 9:56 PM IST

FactCheck : అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ అదృశ్య వ్యక్తితో కరచాలనం చేశారా.?
FactCheck : అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ అదృశ్య వ్యక్తితో కరచాలనం చేశారా.?

అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ కంటికి కనిపించని వ్యక్తిని కౌగిలించుకుంటున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 25 Dec 2023 9:15 PM IST

బుట్టబొమ్మతో భారీ డీల్
బుట్టబొమ్మతో భారీ డీల్

పూజా హెగ్డే ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత డీజేతో పాపులారిటీని అందుకుంది.

By Medi Samrat  Published on 25 Dec 2023 8:15 PM IST

Share it