You Searched For "BreakingNews"
ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. ప్రధానిని కోరింది ఇదే.!
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 9 Feb 2024 6:45 PM IST
బీజేపీని శాసించే పరిస్థితిలో చంద్రబాబు లేరు : మంత్రి కొట్టు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే
By Medi Samrat Published on 9 Feb 2024 6:12 PM IST
అసెంబ్లీలో కేసీఆర్ కుర్చీ ఖాళీగా ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..?
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వడం లేదు.
By Medi Samrat Published on 9 Feb 2024 6:04 PM IST
ఈ ఎన్నికల్లో ఎంత మందికి ఓటు వేసే ఛాన్స్ ఉందంటే.?
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది అర్హత పొందనున్నారని భారత ఎన్నికల సంఘం వెల్లడించింది.
By Medi Samrat Published on 9 Feb 2024 5:56 PM IST
రజనీకాంత్ 'లాల్ సలామ్'.. ఫస్ట్ డే.. ఫస్ట్ షోలు క్యాన్సిల్..!
ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన లాల్ సలామ్ సినిమా నేడు విడుదల అయింది.
By Medi Samrat Published on 9 Feb 2024 5:03 PM IST
చంద్రబాబు అర్థరాత్రి చర్చలపై పేర్ని నాని కామెంట్లు
బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు నాయుడు పాకులాడుతూ ఉన్నారని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు.
By Medi Samrat Published on 9 Feb 2024 3:53 PM IST
పీవీ నర్సింహారావు, చరణ్‌సింగ్, స్వామినాథన్‌లకు భారత రత్న
ప్రధాని మోదీ శుక్రవారం ఓ కీలక ప్రకటన చేశారు. ఒకేరోజు దేశంలోని ముగ్గురు ప్రముఖులను భారతరత్నతో సత్కరించనున్నట్లు ప్రకటించారు.
By Medi Samrat Published on 9 Feb 2024 2:01 PM IST
గుంటూరు కారం ఓటీటీ వివరాలు ఇవే.!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా డిజిటల్ ప్రీమియర్ రాబోతోంది.
By Medi Samrat Published on 8 Feb 2024 9:30 PM IST
వైఎస్ షర్మిలకు భద్రత పెంపు
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు భద్రత పెంచారు. కడప జిల్లా పోలీసులు షర్మిలకు భద్రతను పెంచారు.
By Medi Samrat Published on 8 Feb 2024 9:00 PM IST
తిరుమల బ్రేక్ దర్శనం టికెట్ల గురించి ఈ వివరాలు తెలుసుకోండి
తిరుమల శ్రీవారి దర్శనం కోసం విచక్షణ కోటాలో(discretionary quota) కేటాయించే బ్రేక్ దర్శనం టికెట్లు పొందే భక్తుల సౌకర్యార్థం
By Medi Samrat Published on 8 Feb 2024 8:00 PM IST
పిల్లలను స్కూల్స్ నుండి పంపించేశారు.. జల్లెడ పడుతున్న పోలీసులు
గురువారం నాడు చెన్నైలోని కొన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది.
By Medi Samrat Published on 8 Feb 2024 7:32 PM IST
కేసీఆర్ కు కేటాయించిన గదిపై రచ్చ
అసెంబ్లీలోని ఎల్‌వోపీ కార్యాలయం మార్పుపై బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 8 Feb 2024 7:30 PM IST











