You Searched For "BreakingNews"
నేటి నుంచి వుమెన్స్ ప్రీమియర్ లీగ్.. గత ఏడాది ఫైనల్ ఆడిన రెండు జట్ల మధ్యే తొలి మ్యాచ్..!
ఈరోజు రాత్రి 8 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య వుమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్ జరగనుంది.
By Medi Samrat Published on 23 Feb 2024 12:30 PM IST
రానున్న రోజుల్లో పవన్ మరిన్ని చివాట్లు తింటారు : మంత్రి అంబటి రాంబాబు
టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. బీజేపీ కూడా వీరితో కలవనుంది.
By Medi Samrat Published on 22 Feb 2024 9:45 PM IST
నయా లుక్ లో నందమూరి మోక్షజ్ఞ
నందమూరి బాలకృష్ణ వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ సినిమా రంగంలోకి ఎప్పుడు అడుగు పెడతాడా అని నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు
By Medi Samrat Published on 22 Feb 2024 9:15 PM IST
గొర్రెల పంపిణీలో అక్రమాలు.. ఆ నలుగురు అరెస్ట్
బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలకు పాల్పడినందుకు నలుగురు అధికారులను అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది.
By Medi Samrat Published on 22 Feb 2024 9:00 PM IST
ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లు వైజాగ్ లో ఎందుకు నిర్వహిస్తున్నారో తెలుసా.?
ఐపీఎల్ 2024 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22 నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా తొలి మ్యాచ్ జరుగుతుంది.
By Medi Samrat Published on 22 Feb 2024 8:30 PM IST
మేడారంలో కీలక ఘట్టం.. చిలకలగుట్ట దిగిన సమ్మక్క
మేడారం మహా జాతరలో నేడు కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఈ సాయంత్రం సమ్మక్క ప్రతిరూపాన్ని మేడారంలోని చిలకలగుట్ట నుంచి కిందికి దించారు
By Medi Samrat Published on 22 Feb 2024 7:38 PM IST
వారికి ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
పవర్ లూమ్ చేనేతలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పవర్ లూమ్‌లకు విద్యుత్ సబ్సిడీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
By Medi Samrat Published on 22 Feb 2024 7:24 PM IST
నీటి వాటా విషయంలో రాజీపడేది లేదు : మంత్రి జూపల్లి కృష్ణారావు
కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో మనకు తీవ్ర అన్యాయం జరగడానికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి...
By Medi Samrat Published on 22 Feb 2024 6:36 PM IST
వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుంది.. అమ్మ కూడా బాధపడుతుంది : షర్మిల
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు ఆమె మాట్లాడుతూ..
By Medi Samrat Published on 22 Feb 2024 5:55 PM IST
కేసీఆర్ ప్యాకేజీలో కిషన్ రెడ్డి బీజేపీ ప్రెసిడెంట్ అయ్యారు : జగ్గారెడ్డి
బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ని విమర్శించే ముందు.. నీ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు...
By Medi Samrat Published on 22 Feb 2024 3:06 PM IST
FactCheck : 2024 లోక్‌సభ ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమీషన్ ఇంకా ప్రకటించలేదు
బీహార్‌లో ఏడు దశల్లో జరిగే 18వ లోక్‌సభ ఎన్నికల తేదీలను చూపుతున్న అధికారిక నోటిఫికేషన్ వైరల్‌గా మారింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Feb 2024 9:45 PM IST
టిల్లు స్క్వేర్ కు సంబంధించిన ఆ రెండు విషయాలే ఇప్పుడు హాట్ టాపిక్..!
సిద్ధు జొన్నలగడ్డ- నేహా శెట్టి నటించిన డీజే టిల్లు ఎంత భారీ హిట్ అయిందో తెలిసిందే.
By Medi Samrat Published on 21 Feb 2024 9:15 PM IST











