You Searched For "BreakingNews"

ఐపీఎల్ మజాను రెట్టింపు చేయ‌నున్న సిద్ధూ..!
ఐపీఎల్ మజాను రెట్టింపు చేయ‌నున్న సిద్ధూ..!

భారత జట్టు మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఐపీఎల్ 2024లో తన స్వరంతో మ్యాజిక్ చేయనున్నారు.

By Medi Samrat  Published on 19 March 2024 2:36 PM IST


కీలక సమావేశం నిర్వహించిన సీఎం జగన్
కీలక సమావేశం నిర్వహించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నికల మోడ్ లోకి వెళ్ళిపోయింది. కూటమి వర్సెస్ వైసీపీగా ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి.

By Medi Samrat  Published on 18 March 2024 9:15 PM IST


బీఆర్ఎస్‌లో చేరిన ఆర్‌ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌
బీఆర్ఎస్‌లో చేరిన ఆర్‌ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌

బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నుండి వైదొలిగిన కొద్ది రోజుల తర్వాత, డాక్టర్ RS ప్రవీణ్ కుమార్.. మార్చి 18న భారత రాష్ట్ర సమితి (BRS) లో చేరారు

By Medi Samrat  Published on 18 March 2024 8:15 PM IST


మొదలైన వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
మొదలైన వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

By Medi Samrat  Published on 18 March 2024 7:45 PM IST


గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో కాపీ కొట్టడానికి ప్రయత్నించి..
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో కాపీ కొట్టడానికి ప్రయత్నించి..

మార్చి 17, 2024న ఆంధ్ర ప్రదేశ్‌లోని ఒంగోలు పట్టణంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో కాపీ కొట్టేందుకు ప్రయత్నించిన అభ్యర్థి పట్టుబడ్డాడు.

By Medi Samrat  Published on 18 March 2024 7:12 PM IST


అవినాష్ రెడ్డిపై పోటీ చేయ‌నున్న వైఎస్ షర్మిల..!
అవినాష్ రెడ్డిపై పోటీ చేయ‌నున్న వైఎస్ షర్మిల..!

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధినేత్రి వైఎస్ షర్మిల కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.

By Medi Samrat  Published on 18 March 2024 4:30 PM IST


4 నెలల మనవడికి రూ.240 కోట్ల విలువైన షేర్లను బహుమతిగా ఇచ్చిన నారాయణ మూర్తి
4 నెలల మనవడికి రూ.240 కోట్ల విలువైన షేర్లను బహుమతిగా ఇచ్చిన నారాయణ మూర్తి

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తన నాలుగు నెలల మనవడు ఏకాగ్ర రోహన్ మూర్తికి రూ.240 కోట్ల విలువైన షేర్లను బహుమతిగా ఇచ్చారు

By Medi Samrat  Published on 18 March 2024 3:56 PM IST


దెబ్బకు దెబ్బ తీస్తాం.. ప్రభుత్వాన్ని ఐదేళ్లు ఎలా కొనసాగించాలో మాకు తెలుసు
దెబ్బకు దెబ్బ తీస్తాం.. ప్రభుత్వాన్ని ఐదేళ్లు ఎలా కొనసాగించాలో మాకు తెలుసు

పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు గా ఉందని పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on 18 March 2024 3:01 PM IST


ఐదు కాదు.. ఆరు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన ఆడ చిరుత గామిని
ఐదు కాదు.. ఆరు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన ఆడ చిరుత 'గామిని'

షియోపూర్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మార్చి 10న ఆడ చిరుత గామిని ఐదు కాదు ఆరు చిరుత‌ పిల్లలకు జన్మనిచ్చింది.

By Medi Samrat  Published on 18 March 2024 2:04 PM IST


ఫ‌లితాల్లో ఎన్‌డీఏకు 400 మార్కు దాటుతుంది : ప్రధాని మోదీ
ఫ‌లితాల్లో ఎన్‌డీఏకు 400 మార్కు దాటుతుంది : ప్రధాని మోదీ

టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబు చేరికతో ఎన్డీయే బలం మరింత బలపడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

By Medi Samrat  Published on 17 March 2024 9:00 PM IST


పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్‌
పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్‌

పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని బీజేపీ సీనియ‌ర్ నేత, ఎంపీ ల‌క్ష్మ‌ణ్ అన్నారు.

By Medi Samrat  Published on 17 March 2024 8:15 PM IST


జయప్రదకు సుప్రీంలో ఊరట
జయప్రదకు సుప్రీంలో ఊరట

ప్రముఖ నటి జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈఎస్ఐసీ కేసులో జయప్రదకు ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

By Medi Samrat  Published on 17 March 2024 7:30 PM IST


Share it