You Searched For "BreakingNews"
రేపు సీఎం జగన్ విశాఖ పర్యటన
సీఎం వైఎస్ జగన్ రేపు విశాఖపట్నం పర్యటనకు వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 4 March 2024 8:00 PM IST
ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి జూపల్లి
కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంను బట్టి కృష్ణ జలాల్లో తెలంగాణ వాటాను తేల్చడంలో కేంద్ర ప్రభుత్వం తత్సార్యం చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు
By Medi Samrat Published on 4 March 2024 7:31 PM IST
బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన 20 మంది కార్పొరేటర్లు
రామగుండం మునిసిపల్ కార్పొరేషన్‌లో బీఆర్ఎస్‌కు చెందిన 20 మంది కార్పొరేటర్లు గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
By Medi Samrat Published on 4 March 2024 6:45 PM IST
ఆ రోజే నాకు క్యాన్సర్ ఉన్న విషయం తెలిసింది : ఇస్రో చీఫ్ సోమనాథ్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ సమాచారాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు.
By Medi Samrat Published on 4 March 2024 4:32 PM IST
జగన్ ప్రభంజనాన్ని ఆపే శక్తి ప్రశాంత్ కిషోర్, చంద్రబాబులకు లేదు
పీకే నీ చెత్త పంచాంగం ఆపు అంటూ ప్రశాంత్ కిషోర్‌కు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కౌంటరిచ్చారు.
By Medi Samrat Published on 4 March 2024 3:20 PM IST
ధర్మశాల టెస్టు.. విజయం సాధించి 112 ఏళ్ల రికార్డును భారత్ సమం చేస్తుందా.?
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ మార్చి 7 నుంచి ధర్మశాలలో జరగనుంది.
By Medi Samrat Published on 4 March 2024 3:04 PM IST
రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలువురు బీఆర్‌ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని స్వయంగా కలుస్తున్నారు.
By Medi Samrat Published on 3 March 2024 9:15 PM IST
రాజకీయాలను వదిలిపెట్టేసిన హర్ష వర్ధన్
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సిట్టింగ్ ఎంపీ హర్షవర్ధన్ రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు.
By Medi Samrat Published on 3 March 2024 8:30 PM IST
భార్యను చంపిన భర్త.. నాలుగు రోజులు ఇంట్లోనే మృతదేహం
ఘజియాబాద్‌లో తన భార్య గొంతు కోసి, ఆమె మృతదేహాన్ని నాలుగు రోజుల పాటు నివాసంలోనే ఉంచాడు ఆ వ్యక్తి. 55 ఏళ్ల వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు...
By Medi Samrat Published on 3 March 2024 8:02 PM IST
5న విశాఖకు సీఎం జగన్
సీఎం వైఎస్ జగన్ 5వ తేదీన విశాఖపట్నం పర్యటనకు వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 3 March 2024 7:15 PM IST
విషాదం.. సీలింగ్ గ్రిల్ పడి ఇద్దరు వ్యక్తులు మృతి
గ్రేటర్ నోయిడాలోని ఒక మాల్ లాబీలో సీలింగ్ గ్రిల్ పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
By Medi Samrat Published on 3 March 2024 5:45 PM IST
ప్రేక్షకులతో కలిసి వ్యూహం సినిమా చూశాక ఆ పాత్ర గురించి మాట్లాడిన ఆర్జీవీ
విజయవాడలో ప్రేక్షకులతో కలిసి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, హీరో అజ్మల్ అమీర్ వ్యూహం సినిమా చూశారు.
By Medi Samrat Published on 3 March 2024 4:54 PM IST











