You Searched For "BreakingNews"
పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
MGBS-ఫలక్‌నుమా మధ్య పాతబస్తీ మెట్రో మార్గానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు శంకుస్థాపన చేశారు
By Medi Samrat Published on 8 March 2024 8:47 PM IST
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై షమీ పోటీ చేస్తున్నాడా.?
భారత క్రికెటర్ మహ్మద్ షమీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) టికెట్‌పై వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని
By Medi Samrat Published on 8 March 2024 8:32 PM IST
కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే..
లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇందులో రాహుల్ గాంధీ, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ వంటి ప్రముఖుల...
By Medi Samrat Published on 8 March 2024 8:08 PM IST
వైఎస్ఆర్ వదిలేయటం వలనే చంద్రబాబు బయటపడ్డారు.. లేకపోతే..
చంద్రబాబు మహాదోపిడీని చూసి హైకోర్టు సైతం విస్తుపోయిందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 8 March 2024 7:23 PM IST
10న సీఎం జగన్ మేదరమెట్ల పర్యటన
సీఎం వైఎస్ జగన్ ఎల్లుండి(10వ తేదీ) బాపట్ల జిల్లా మేదరమెట్ల పర్యటనకు వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 8 March 2024 6:30 PM IST
నిస్వార్థంగా సేవ చేస్తున్న మీలాంటి వారు పోటీ చేయాలని సీఎం చెప్పారు : పేర్ని నాని
మచిలీపట్నం వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా సింహాద్రి చంద్ర శేఖర్‌ను సీఎం జగన్ నిర్ణయించారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు.
By Medi Samrat Published on 8 March 2024 5:51 PM IST
అలర్ట్.. 3 రోజుల పాటు మూతపడనున్న బ్యాంకులు
మార్చిలో చాలా పండుగలు ఉన్నాయి. అనేక ప్రత్యేక సందర్భాల కారణంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
By Medi Samrat Published on 6 March 2024 9:15 PM IST
కోహ్లీ రికార్డ్‌కు పరుగుదూరంలో యశస్వి జైస్వాల్..!
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్ ధర్మశాలలో జరగనుంది. మార్చి 7నుంచి ధర్మశాలలో ఇరు జట్లు తలపడనున్నాయి.
By Medi Samrat Published on 6 March 2024 7:34 PM IST
రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రేపు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది.
By Medi Samrat Published on 6 March 2024 7:02 PM IST
రామేశ్వరం కేఫ్ పేలుడు.. నిందితుడి ఆచూకీ చెబితే రూ.10 లక్షల రివార్డు
బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును విచారిస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బుధవారం పేలుడుకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తి ఫోటోను...
By Medi Samrat Published on 6 March 2024 6:32 PM IST
బ్యారేజి డ్యామేజ్‌కి రీజన్స్ చెప్పాలి : మంత్రి ఉత్తమ్
మేడిగడ్డ బ్యారేజి డ్యామేజ్‌కి రీజన్స్ చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన బుధవారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..
By Medi Samrat Published on 6 March 2024 4:34 PM IST
చంద్రబాబుకు బలం ఉంటే పొత్తులు ఎందుకు.? : సజ్జల
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు.
By Medi Samrat Published on 5 March 2024 9:30 PM IST











