You Searched For "BreakingNews"
కిషన్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై ఎన్నికల కమీషన్ కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఓటు వేసిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ పేరును...
By Medi Samrat Published on 13 May 2024 9:48 AM IST
ఓటు వేసిన పవన్ కళ్యాణ్ దంపతులు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు పవన్ కళ్యాణ్ దంపతులు.
By Medi Samrat Published on 13 May 2024 9:32 AM IST
పల్నాడు జిల్లాలో ఉద్రిక్తతలు
పల్నాడు జిల్లాలోని పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 13 May 2024 9:27 AM IST
ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం జగన్, చంద్రబాబు
ఏపీలో ఓటింగ్ ప్రారంభం అవ్వగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు.
By Medi Samrat Published on 13 May 2024 9:17 AM IST
రాష్ట్రంలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
మాక్ పోల్ అనంతరం రాష్ట్రంలో ఉదయం 7.00 గంటల నుంచి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు
By Medi Samrat Published on 13 May 2024 9:08 AM IST
ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలి.. ఒవైసీ పిలుపు
తెలంగాణలోని హైదరాబాద్‌తో సహా 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది, సోమవారం ఓటర్లు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు
By Medi Samrat Published on 13 May 2024 9:03 AM IST
మారని జనం-నాయకులు.. ఏమి చేద్దాం.!
ఓటుకు నోటు తీసుకోవద్దు అని ఎంతో మంది చెబుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం మాకు నోటు ఇస్తేనే ఓటు వేస్తామని చెబుతూ ఉన్నారు.
By Medi Samrat Published on 13 May 2024 8:46 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి
నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి
By జ్యోత్స్న Published on 13 May 2024 6:45 AM IST
రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌ను కోలుకోలేని దెబ్బతీసిన సీఎస్‌కే బౌలర్లు
ఐపీఎల్‌లో బాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. పట్టికలో రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్‌కు...
By Medi Samrat Published on 12 May 2024 5:28 PM IST
డేటింగ్‌లో ఇద్దరు వ్యక్తులు.. హత్యకు కారణమైన వీడియో..!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ అంకుర్‌విహార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మే 8న జరిగిన హత్య కేసును పోలీసులు బట్టబయలు చేశారు.
By Medi Samrat Published on 12 May 2024 1:19 PM IST
CM Revanth Reddy : నిన్నటిదాక ప్రచార పర్వంలో.. నేడు ప్లేయర్‌గా గ్రౌండ్‌లో..
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ఒక రోజు మాత్రమే ఉంది. గత కొన్ని రోజులుగా ప్రచారంలో బిజీగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీ...
By Medi Samrat Published on 12 May 2024 12:00 PM IST
విజయమ్మకు షర్మిల 'మదర్స్ డే' స్పెషల్ విషెష్
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తన తల్లి విజయమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
By Medi Samrat Published on 12 May 2024 11:26 AM IST











