You Searched For "BreakingNews"
ఊహించని ప్రమాదం.. చెట్టు మీద పడి వ్యక్తి మృతి
సికింద్రాబాద్ లో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. చిక్సిత కోసం హాస్పిటల్ కి వెళ్లిన భార్యాభర్తలకు ఊహించని ప్రమాదం ఎదురైంది
By Medi Samrat Published on 21 May 2024 1:09 PM IST
రెండు రోజులు మేడారం ఆలయం మూసివేత
మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయాన్ని రెండు రోజుల పాటూ మూసి వేయనున్నారు.
By Medi Samrat Published on 21 May 2024 12:41 PM IST
అక్రమ నిర్మాణాల కూల్చివేత
జేఎన్‌టీయూ రైతుబజార్, కూకట్‌పల్లిలోని తహశీల్దార్ కార్యాలయం సమీపంలో ఫుట్‌పాత్‌లపై ఉన్న నాలుగు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు
By Medi Samrat Published on 21 May 2024 12:39 PM IST
Viral Video : పెళ్లి కూతురికి బహుమతి ఇచ్చి పెళ్లి కొడుకుపై దాడి.. అసలు విషయం ఏమిటంటే.?
వరుడిపై టీచర్ కత్తితో దాడి చేసిన షాకింగ్ ఘటన చిత్తోర్‌గఢ్ జిల్లా ఉండ్చా గ్రామంలో చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 21 May 2024 12:07 PM IST
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
యామీ గౌతమ్ హిందీ చిత్రసీమలోనే కాదు.. తెలుగులో కూడా, ఆమె కొన్ని చిత్రాలలో నటించింది.
By Medi Samrat Published on 21 May 2024 11:30 AM IST
తిరుమలకు వెళుతున్నారా.. ఈ లేఖలతో దర్శనం చేసుకోవచ్చు
తిరుమల తిరుపతి దేవస్థానంలో వీఐపీ బ్రేక్ దర్శనానికి సోమవారం నుంచి టీటీడీ తిరిగి సిఫారసు లేఖలను స్వీకరిస్తోంది.
By Medi Samrat Published on 21 May 2024 11:00 AM IST
అక్కడి పరిస్థితులపై ఆరా తీసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో చోటు చేసుకుంటున్న ఘటనలపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సోమవారం ఆరా తీశారు.
By Medi Samrat Published on 21 May 2024 10:30 AM IST
పాయల్ రాజ్ పుత్ వ్యాఖ్యలను ఖండించిన ప్రొడ్యూసర్ కౌన్సిల్
సినీ నిర్మాత ప్రణ్‌దీప్ ఠాకూర్‌పై నటి పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియా పోస్ట్‌ను తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) తీవ్రంగా ఖండించింది.
By Medi Samrat Published on 21 May 2024 10:00 AM IST
ఆరోజున సోనియా గాంధీని సత్కరించనున్న తెలంగాణ కేబినెట్
జూన్ 2న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సోనియాగాంధీని ఆహ్వానించి సత్కరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది
By Medi Samrat Published on 21 May 2024 9:45 AM IST
శ్మశాన వాటిక కాంపౌండ్ వాల్ నిర్మాణానికి కూడా లంచం
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అవినీతికి పాల్పడుతూ పలువురు ప్రభుత్వ ఉద్యోగులు అడ్డంగా దొరికారు.
By Medi Samrat Published on 21 May 2024 9:19 AM IST
హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిశాక కూడా 200 మందితో గడపింది..!
తనకు హెచ్ఐవీ పాజిటివ్ ఉందని తెలిసినా కూడా ఆ మహిళ పలువురితో గడిపింది. దీంతో అధికారులు ఆమెతో గడిపిన వ్యక్తులందరూ వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు
By Medi Samrat Published on 21 May 2024 8:32 AM IST
AA 16 నెంబర్ ప్లేట్ ధర ఎంత పలికిందో తెలుసా?
దుబాయ్ లో ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లకు కొన్ని కోట్లు వెచ్చిస్తూ ఉంటారనే విషయం చాలా మందికి తెలిసిందే. ఆ నెంబర్ ప్లేట్ లకు పెట్టే డబ్బులకు ఏకంగా లగ్జరీ...
By Medi Samrat Published on 21 May 2024 8:01 AM IST











