You Searched For "BreakingNews"
అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు
మీడియా దిగ్గజం, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు.ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు
By Medi Samrat Published on 8 Jun 2024 11:52 AM IST
రామోజీ రావు మృతి పట్ల చిరంజీవి, పవన్ కళ్యాణ్ సంతాపం
రామోజీరావు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి రామోజీ రావు మరణంపై ఎక్స్‌లో దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 8 Jun 2024 11:49 AM IST
రామోజీ రావు మరణవార్త తెలిసి ఎమోషనల్ అయిన జూనియర్ ఎన్టీఆర్
ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు కన్నుమూశారు. 88 ఏళ్ల ఆయన వయసు రీత్యా తీవ్ర అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు
By Medi Samrat Published on 8 Jun 2024 11:43 AM IST
రామోజీ రావు అంత్యక్రియలు అప్పుడే
ఈనాడు గ్రూప్స్ అధినేత, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు
By Medi Samrat Published on 8 Jun 2024 11:37 AM IST
ఐదారుగురు ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు
పార్లమెంట్ ఫలితాల తర్వాత పలు రాష్ట్రాల రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి.
By Medi Samrat Published on 8 Jun 2024 11:30 AM IST
ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన రామోజీ రావు
చెరుకూరి రామోజీరావు ఈనాడు మార్గదర్శి గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడైన ఆయన..
By Medi Samrat Published on 8 Jun 2024 11:00 AM IST
జిమ్ లోకి వచ్చిన దొంగ.. ఓనర్ ఏమి చేశాడంటే.?
మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో జిమ్‌లోకి ప్రవేశించిన ఓ దొంగకు ఓనర్ ఊహించని షాక్ ఇచ్చాడు.
By Medi Samrat Published on 8 Jun 2024 10:15 AM IST
నేడు ఏపీ లాసెట్
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఏపీ లాసెట్, ఏపీ పీజీ లాసెట్– 2024 పరీక్షలను ఈరోజూ మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు నిర్వహించనున్నారు
By Medi Samrat Published on 8 Jun 2024 9:40 AM IST
నరేంద్ర మోదీ విజయంపై ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు
అపర కుబేరుడు, ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.
By Medi Samrat Published on 8 Jun 2024 9:32 AM IST
దేశంలో ఏడాదిలోగా మధ్యంతర సార్వత్రిక ఎన్నికలు
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్ దేశంలో ఏడాదిలోగా మధ్యంతర సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయని జోస్యం చెప్పారు
By Medi Samrat Published on 8 Jun 2024 8:45 AM IST
నేటి నుండి చేప ప్రసాదం పంపిణీ.. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి
శనివారం ఉదయం 11 గంటల నుంచి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిని కుటుంబీకులు ప్రసిద్ధ చేప ప్రసాదాన్ని అందించనున్నారు.
By Medi Samrat Published on 8 Jun 2024 8:09 AM IST
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్న గెలుపు
వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు
By Medi Samrat Published on 8 Jun 2024 7:18 AM IST











