You Searched For "BreakingNews"

నా కోచింగ్ కెరీర్‌లో బ్యాడ్ మూమెంట్ అదే.. ద్రవిడ్ విచారం
నా కోచింగ్ కెరీర్‌లో బ్యాడ్ మూమెంట్ అదే.. ద్రవిడ్ విచారం

భారత మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తన కోచింగ్ కెరీర్‌లో వైఫ‌ల్యాల‌ గురించి వెల్లడించాడు

By Medi Samrat  Published on 10 Aug 2024 8:54 PM IST

ఐదు కేజీల బంగాళాదుంపలు లంచంగా అడిగిన ఎస్సై..!
ఐదు కేజీల బంగాళాదుంపలు లంచంగా అడిగిన ఎస్సై..!

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లోని సబ్-ఇన్‌స్పెక్టర్ బంగాళదుంపలు లంచంగా డిమాండ్ చేసినందుకు సస్పెండ్ అయ్యాడు

By Medi Samrat  Published on 10 Aug 2024 8:28 PM IST

ట్రైనీ డాక్టర్‌పై దారుణం.. నిందితులకు ఉరిశిక్ష విధిస్తాం : సీఎం
ట్రైనీ డాక్టర్‌పై దారుణం.. నిందితులకు ఉరిశిక్ష విధిస్తాం : సీఎం

బెంగాల్‌లో మహిళా ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై ఉత్కంఠ నెలకొంది.

By Medi Samrat  Published on 10 Aug 2024 5:27 PM IST

రెజ్లింగ్ నుంచే తప్పుకోవాలనుకుంది.. పారిస్ నుంచి ప‌త‌కం తెస్తుందా.?
రెజ్లింగ్ నుంచే తప్పుకోవాలనుకుంది.. పారిస్ నుంచి ప‌త‌కం తెస్తుందా.?

పారిస్ ఒలింపిక్స్-2024 15వ రోజు శనివారం 76 కిలోల మహిళల రెజ్లింగ్ విభాగంలో భారత్‌కు చెందిన రితికా హుడా హంగేరీకి చెందిన బెర్నాడెట్ నాగిపై ప్రీక్వార్టర్...

By Medi Samrat  Published on 10 Aug 2024 4:54 PM IST

కోలుకున్న సచిన్ స్నేహితుడు..!
కోలుకున్న సచిన్ స్నేహితుడు..!

భారత జట్టు మాజీ బ్యాట్స్‌మెన్ వినోద్ కాంబ్లీ తన ఆరోగ్యం గురించి అప్‌డేట్ ఇచ్చాడు. కాంబ్లీ సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నాడు

By Medi Samrat  Published on 10 Aug 2024 3:49 PM IST

వినేష్‌కు పతకం వస్తుందా.? లేదా.? ఈ రాత్రే తేల‌నుంది..!
వినేష్‌కు పతకం వస్తుందా.? లేదా.? ఈ రాత్రే తేల‌నుంది..!

పారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి అనర్హత వేటు పడిన వినేష్‌ ఫోగట్‌కు పతకం వస్తుందా లేదా అనేది ఈ రాత్రికి తేలనుంది.

By Medi Samrat  Published on 10 Aug 2024 3:31 PM IST

ప‌సికందును పీక్కుతిన్న కుక్కలు
ప‌సికందును పీక్కుతిన్న కుక్కలు

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి వ‌ద్ద‌ దారుణ ఘటన చోటు చేసుకున్నది. నాలుగు రోజుల నవజాత శిశువును కుక్కలు పీక్కుతిన్నాయి

By Medi Samrat  Published on 10 Aug 2024 7:46 AM IST

దిన ఫలితాలు : ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి
దిన ఫలితాలు : ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి

కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలు జరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

By Medi Samrat  Published on 10 Aug 2024 7:21 AM IST

ఆయ‌న‌ కూడా జైలు నుంచి బయటకు వస్తారు : సిసోడియా
ఆయ‌న‌ కూడా జైలు నుంచి బయటకు వస్తారు : సిసోడియా

ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్, అవినీతి కేసులో సుప్రీంకోర్టు నుండి బెయిల్ పొందిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైలు నుండి...

By Medi Samrat  Published on 9 Aug 2024 9:15 PM IST

ఆ చెట్టు దగ్గరకు వెళ్లిన దర్శకుడు వంశీ.. భావోద్వేగం
ఆ చెట్టు దగ్గరకు వెళ్లిన దర్శకుడు వంశీ.. భావోద్వేగం

ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత వంశీ ఇటీవల కూలిపోయిన 'సినిమా చెట్టు' దగ్గరకు వెళ్లారు.

By Medi Samrat  Published on 9 Aug 2024 8:30 PM IST

Telangana : గురుకుల పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థి మృతి
Telangana : గురుకుల పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థి మృతి

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌ గురుకుల రెసిడెన్షియల్‌ పాఠశాలలో కడుపునొప్పితో ఓ ఆరో తరగతి విద్యార్థి మృతి చెందగా..

By Medi Samrat  Published on 9 Aug 2024 8:00 PM IST

ఆ ఏరియాలో సిరాజ్‌కు ఇంటి స్థలం.. ఎంత ప్లేస్ ఇచ్చారంటే.?
ఆ ఏరియాలో సిరాజ్‌కు ఇంటి స్థలం.. ఎంత ప్లేస్ ఇచ్చారంటే.?

భారత క్రికెట‌ర్, హైదరాబాదీ మ‌హ్మ‌ద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది.

By Medi Samrat  Published on 9 Aug 2024 7:49 PM IST

Share it