You Searched For "BreakingNews"
'పుష్ప-2'లో శ్రద్ధా కపూర్ ఎంట్రీ.. ప్రధాన పాత్ర పోషిస్తుందా.?
అల్లు అర్జున్ కెరీర్‌లో ది బెస్ట్ మూవీస్‌లో ఒకటైన 'పుష్ప: ది రైజ్' సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
By Kalasani Durgapraveen Published on 22 Oct 2024 12:34 PM IST
జగిత్యాలలో కాంగ్రెస్ నేత దారుణ హత్య
జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.
By Kalasani Durgapraveen Published on 22 Oct 2024 12:01 PM IST
ఎన్ని రూల్స్ తెచ్చినా.. ప్రతీ మూడు నిమిషాలకు ఒకరు.. రోజుకు 474 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు..!
2023లో దేశంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంబంధించి షాకింగ్ గణాంకాలు వెలువడ్డాయి.
By Kalasani Durgapraveen Published on 22 Oct 2024 11:22 AM IST
ఏపీకి భారీ వర్ష హెచ్చరిక
ఐఎండీ సూచనల ప్రకారం ఈరోజు తెల్లవారుజామున తూర్పుమధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని రెవెన్యూ శాఖ...
By Medi Samrat Published on 21 Oct 2024 9:54 PM IST
పండుగ రోజు ఇంటికి లేటుగా వచ్చిన భర్త.. భార్య క్షణికావేశంతో ఏం చేసిందంటే..
జైపూర్‌లో 35 ఏళ్ల మహిళ తన భర్త కర్వా చౌత్ రోజున ఇంటికి ఆలస్యంగా రావడంతో అతనితో గొడవ పెట్టుకుంది
By Medi Samrat Published on 21 Oct 2024 9:15 PM IST
సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ టీవీలో చేసిన వ్యాఖ్యలివే.!
నటుడు, బిగ్ బాస్ 18 హోస్ట్ సల్మాన్ ఖాన్ షోలో పోటీదారులను మందలించాడు.
By Medi Samrat Published on 21 Oct 2024 8:00 PM IST
మహిళలకు దీపావళి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు..!
రాష్ట్రంలో మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీపావళి కానుక ప్రకటించారు.
By Medi Samrat Published on 21 Oct 2024 6:50 PM IST
వారిద్ధరు రహస్య మిత్రులు.. ఖచ్చితంగా ఆ ఒప్పందాలు బయటకు వస్తాయి : కేటీఆర్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ లపై విరుచుకుపడ్డారు
By Medi Samrat Published on 21 Oct 2024 6:46 PM IST
6 రోజుల్లో రూ.600 కోట్లు వచ్చింది.. ఐదేళ్లలో ఎంత ఆదాయం రావాలి.? : మంత్రి అచ్చెన్నాయుడు
లిక్కర్, శాండ్ పాలసీలు అద్బుతమైన పాలసీలు అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు
By Medi Samrat Published on 21 Oct 2024 4:57 PM IST
కొత్తగా పెళ్లి చేసుకునే జంటలు 16 మంది పిల్లల్ని కనాలి: ఎంకే స్టాలిన్
దక్షిణ భారతదేశంలో యువత జనాభా తగ్గిపోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు
By Medi Samrat Published on 21 Oct 2024 3:57 PM IST
వారంలో వందకుపైగా విమానాలకు బెదిరింపు కాల్స్.. సీరియస్ యాక్షన్‌కు సిద్ధమైన ప్రభుత్వం
గత వారం రోజుల్లో దాదాపు 100 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ నకిలీవి.. విమానం ప్రయాణాల్లో గణనీయమైన జాప్యానికి కారణమయ్యాయి
By Medi Samrat Published on 21 Oct 2024 3:04 PM IST
13 ఏళ్ల తర్వాత అవకాశం వచ్చింది.. మంచిగా ఉపయోగించుకొండి
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.
By Medi Samrat Published on 21 Oct 2024 2:36 PM IST











