You Searched For "BreakingNews"
క్షమాపణలు చెప్పను : ఉదయనిధి స్టాలిన్
సనాతన ధర్మ నిర్మూలనను సమర్థిస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు తాను క్షమాపణలు చెప్పబోనని తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 22 Oct 2024 7:48 PM IST
టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ అరెస్ట్
టాలీవుడ్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on 22 Oct 2024 7:25 PM IST
టపాసులు ఆన్‌లైన్‌లో కొంటున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!
దీపావళి సమీపిస్తున్న తరుణంలో, ఆన్‌లైన్‌లో పటాకుల విక్రయ మోసాలు పెరుగుతున్నాయని తమిళనాడు సైబర్ క్రైమ్ వింగ్ ప్రజలను హెచ్చరించింది
By Medi Samrat Published on 22 Oct 2024 6:46 PM IST
దేశ డ్రోన్ రాజధానిగా ఏపీని తీర్చిదిద్దుతాం : సీఎం చంద్రబాబు
నాడు నేను ఒకటే చెప్పా.. టెక్నాలజీలో ఇండియా బలమైన దేశమని. బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలివెళ్లేటప్పుడు దేశ సంపదతో పాటు కోహినూర్ వజ్రాన్ని...
By Kalasani Durgapraveen Published on 22 Oct 2024 5:44 PM IST
భారత్ ప్రకటనపై క్లారిటీ ఇచ్చిన చైనా
తూర్పు లడఖ్‌లో రెండు సైన్యాల మధ్య ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు చైనా ధ్రువీకరించింది.
By Kalasani Durgapraveen Published on 22 Oct 2024 5:36 PM IST
తెలంగాణలో దీపావళి హాలిడే ఎప్పుడంటే.?
దీపావళి వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలకు ఒకరోజు సెలవు ప్రకటించారు
By Medi Samrat Published on 22 Oct 2024 5:04 PM IST
లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన మున్సిపల్ కమిషనర్
వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీకి చెందిన మున్సిపల్ కమిషనర్ కందికట్ల ఆదిశేషు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు
By Medi Samrat Published on 22 Oct 2024 4:45 PM IST
రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్‌పై ఏసీబీ కేసు
రంగా రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (భూ రెవెన్యూ)పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని కేసు నమోదు చేశారు
By Medi Samrat Published on 22 Oct 2024 4:15 PM IST
ఫిరాయింపులు ప్రోత్సహించడం వల్లే హత్యలు.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
జగిత్యాలలో కాంగ్రెస్ నేత హత్య తీవ్ర సంచలనమైంది. మృతుడు గంగారెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు
By Medi Samrat Published on 22 Oct 2024 3:53 PM IST
ఆయన కళ్లలోకి నేరుగా చూడలేకపోయాను : సంజూ శాంసన్
హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత జట్టు యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ తుఫాను సెంచరీ సాధించాడు.
By Medi Samrat Published on 22 Oct 2024 3:04 PM IST
ఇవన్నీ కేటీఆర్‌కు తెలియదు.. అంతా బుక్ నాలెడ్జ్ : జగ్గారెడ్డి
కేటీఆర్ నువ్వో బేవకూఫ్.. నువ్వు సిఎం రేవంత్ నీ తిడతవా..? టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.
By Kalasani Durgapraveen Published on 22 Oct 2024 3:01 PM IST
అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు
కేటీఆర్ ట్వీట్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. అధికారం కోల్పోయాక తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని...
By Medi Samrat Published on 22 Oct 2024 2:43 PM IST











