You Searched For "BreakingNews"
Sangareddy : ఇద్దరు మృతి.. ఆ బావిలోని నీటిని తాగినందుకేనా.?
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సమీపంలోని సంజీవరావుపేట గ్రామంలో కలుషితమై నీరు తాగి ఇద్దరు వ్యక్తులు మరణించారు
By M.S.R Published on 14 Oct 2024 10:38 AM IST
నటుడు బాలా అరెస్ట్.. మేనేజర్ కూడా బుక్
నటుడు బాలా అలియాస్ బాలకుమార్ ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు.
By M.S.R Published on 14 Oct 2024 9:56 AM IST
మద్యం దుకాణాల కోసం మొదలైన లాటరీ ప్రక్రియ.. ఎంపికైతే ఎన్ని డబ్బులు కట్టాలంటే.?
ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీ రాబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా, 89,882 మంది ధరఖాస్తులు చేసుకున్నారు
By M.S.R Published on 14 Oct 2024 9:29 AM IST
ఏపీలో నేడు 'పల్లె పండుగ'.. పవన్ ఏ పల్లెకు వెళ్లనున్నారంటే.?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాల’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు
By Medi Samrat Published on 14 Oct 2024 9:20 AM IST
ఇసుక వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నదేంటి.? : వైఎస్ జగన్
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ లోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానంపై తీవ్ర విమర్శలు చేశారు
By M.S.R Published on 14 Oct 2024 9:14 AM IST
విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. ఈరోజు కూడా విద్యా సంస్థలకు సెలవు
దసరా సెలవులు అయిపోయాయి. ఇక పిల్లలు స్కూల్స్ కు వెళ్లడం మొదలు పెట్టారు.
By Medi Samrat Published on 14 Oct 2024 9:07 AM IST
జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన రద్దు
కేంద్రప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను ఉపసంహరించబడింది.
By Medi Samrat Published on 14 Oct 2024 8:01 AM IST
భారత మహిళల జట్టు టీ20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్ కు చేరుకోగలదు.. ఎలాగంటే.?
టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ఆదివారం షార్జాలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని ఎదుర్కొంది
By M.S.R Published on 14 Oct 2024 7:41 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు
సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహ పరుస్తుంది
By జ్యోత్స్న Published on 14 Oct 2024 7:35 AM IST
తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే.?
దసరా సెలవులు ముగుస్తూ ఉండడంతో భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తారు.
By Medi Samrat Published on 14 Oct 2024 6:45 AM IST
Viral Video : మొదటి బంతికే సిక్సర్ కొట్టాలా..? 'పిచ్చి పట్టిందా'.? : రోహిత్
టీమ్ ఇండియా ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది.
By Medi Samrat Published on 11 Oct 2024 9:30 PM IST
తక్కువ ఖర్చుతో మంచి ప్రయోజనాలను అందిస్తున్న జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్
రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను లాంచ్ చేయడం ద్వారా పండుగ సీజన్‌లో తన కస్టమర్లకు బహుమతిని ఇచ్చింది
By Medi Samrat Published on 11 Oct 2024 9:00 PM IST











