You Searched For "BreakingNews"
తక్కువ ఖర్చుతో మంచి ప్రయోజనాలను అందిస్తున్న జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్
రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను లాంచ్ చేయడం ద్వారా పండుగ సీజన్‌లో తన కస్టమర్లకు బహుమతిని ఇచ్చింది
By Medi Samrat Published on 11 Oct 2024 9:00 PM IST
బాలుడి ఊపిరితిత్తుల్లో చిక్కుకున్న వేరుశెనగ గింజ.. తొలగించిన MGM హాస్పిటల్ వైద్యులు
ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యుల బృందం రెండేళ్ల బాలుడి ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయిన వేరుశెనగ గింజను విజయవంతంగా తొలగించి అతడి ప్రాణాలను కాపాడింది
By Medi Samrat Published on 11 Oct 2024 8:15 PM IST
క్రికెట్ ఫ్యాన్స్‌కు హైదరాబాద్ మెట్రో గుడ్‌న్యూస్
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ నేపథ్యంలో అక్టోబర్ 12 శనివారం అర్ధరాత్రి వరకూ మెట్రో సేవలు అందుబాటులో...
By Medi Samrat Published on 11 Oct 2024 7:30 PM IST
జపాన్‌కు చెందిన సంస్థకు నోబెల్ శాంతి బహుమతి
జపాన్‌కు చెందిన నిహో హిందాక్యో సంస్థకు 2024 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి లభించింది
By Medi Samrat Published on 11 Oct 2024 6:45 PM IST
తప్పనిసరిగా ఆ రోజు కన్నడ జెండా ఎగురవేయండి : డీకే శివకుమార్
నవంబర్ 1 కర్ణాటక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఈ దృష్ట్యా ఈసారి 50వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అందరూ కన్నడ జెండాను ఎగురవేయాలని...
By Medi Samrat Published on 11 Oct 2024 6:15 PM IST
ఫ్లైట్‌లో పక్కన కూర్చున్న మహిళను వేధించిన ప్రయాణికుడు
ఢిల్లీ-చెన్నై ఇండిగో విమానంలో మహిళా ప్రయాణికురాలిపై వేధింపులకు పాల్పడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది
By Medi Samrat Published on 11 Oct 2024 5:34 PM IST
అందుకే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం : సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు మంచి భవిష్యత్ అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By Kalasani Durgapraveen Published on 11 Oct 2024 5:29 PM IST
డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మహ్మద్ సిరాజ్
క్రికెటర్ మహ్మద్ సిరాజ్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.
By Medi Samrat Published on 11 Oct 2024 5:20 PM IST
ఉసిరితో దృష్టి లోపం క్లియర్..!
వృద్ధాప్యం లో శరీరం వివిధ మార్పులకు లోనవుతుంది.
By Kalasani Durgapraveen Published on 11 Oct 2024 4:47 PM IST
Viral Video : బూట్లు ధరించి పూజ దగ్గరకు వచ్చిన వారిపై కాజోల్ ఫైర్..!
దేశమంతటా విజయదశమి వేడుకలు జరుగుతున్నాయి. నవరాత్రులతో పాటు దేశవ్యాప్తంగా దుర్గాపూజ కూడా జరుపుకుంటారు
By Medi Samrat Published on 11 Oct 2024 4:47 PM IST
మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రధాన ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ అరెస్ట్
మనీలాండరింగ్ కేసులో నిందితుడైన మహదేవ్ సత్తా యాప్ చీఫ్ ఆపరేటర్ సౌరభ్ చంద్రకర్‌ను దుబాయ్‌లో అరెస్టు చేశారు
By Medi Samrat Published on 11 Oct 2024 4:17 PM IST
టాటా ట్రస్ట్ కొత్త ఛైర్మన్‌గా నోయెల్ టాటా
రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా ఆయన వారసత్వాన్ని స్వాధీనం చేసుకోనున్నారు.
By Medi Samrat Published on 11 Oct 2024 2:29 PM IST











