You Searched For "BreakingNews"
ఇంటర్ విద్యార్థిని మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం
కడప జిల్లా బద్వేల్ లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంపై...
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 2:35 PM IST
ఈనెల 23న జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా.. ఎప్పుడంటే..?
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని అక్టోబర్ 26 శనివారం సాయంత్రం 4:00 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు ప్రధాన కార్యదర్శి శాంత కుమారి ప్రకటించారు
By Medi Samrat Published on 19 Oct 2024 9:15 PM IST
నక్కలు కూడా మోసంతోనే సింహాలను చంపుతాయి.. తండ్రి హత్యపై జీషన్
మహారాష్ట్రలో హై ప్రొఫైల్ బాబా సిద్ధిఖీ హత్య కేసుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి
By Medi Samrat Published on 19 Oct 2024 8:12 PM IST
పట్టపగలు కాంగ్రెస్ నేత హత్య.. వారే అయ్యుంటారని అనుమానం
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో పట్టపగలు కాంగ్రెస్ నేత హత్యకు గురైన ఘటన వెలుగు చూసింది
By Medi Samrat Published on 19 Oct 2024 7:33 PM IST
మళ్లీ అశోక్ నగర్ వెళ్లే అవకాశం నాకివ్వకండి.. బండి సంజయ్ హాట్ కామంట్స్
తెలంగాణలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతోందని.. అందుకు జీవో నెంబర్ 29 ఓ సంకేతం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు
By Medi Samrat Published on 19 Oct 2024 6:51 PM IST
రాజధాని అమరావతికి మళ్లీ ప్రాణప్రతిష్ట చేశాం
‘అమరావతి రాజధానికి మళ్లీ ప్రాణప్రతిష్ట చేశాం. వారసత్వంగా వచ్చిన భూములను భవిష్యత్ తరాల కోసం ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు
By Medi Samrat Published on 19 Oct 2024 6:40 PM IST
వృద్ధ దంపతుల హత్య కేసును చేదించిన పోలీసులు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలోని కందుకూరు మండలం లోని దాసర్లపల్లి గ్రామంలో ఇద్దరు వృద్ధ దంపతులను హత్య చేసిన కేసును చేదించిన పోలీసులు ఒకరిని అరెస్టు...
By Medi Samrat Published on 19 Oct 2024 6:04 PM IST
రేపు, మాపు అన్నప్పుడే ప్రభుత్వం మీద అనుమానం కలిగింది : కేటీఆర్
వానాకాలం రైతు భరోసాను ఎగగొట్టటం రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయటమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
By Medi Samrat Published on 19 Oct 2024 4:48 PM IST
మళ్లీ బాంబు బెదిరింపులు.. ఈ సారి ఏకంగా 20 విమానాలకు..
విమానాలకు బాంబు బెదిరింపుల ట్రెండ్ కొనసాగుతోంది. శనివారం భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 20కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి
By Medi Samrat Published on 19 Oct 2024 4:17 PM IST
బాబర్‌కు అండగా నిలిచిన ఫాస్ట్ బౌలర్
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పాకిస్థాన్ పర్యటనలో ఉంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య 3 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుంది
By Medi Samrat Published on 19 Oct 2024 3:49 PM IST
గెలాక్సీ ఏ16 5జి విడుదల.. ధర ఎంతంటే..
భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్ , ఈరోజు భారతదేశంలో గెలాక్సీ ఏ16 5జిని విడుదల చేసినట్లు వెల్లడించింది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Oct 2024 3:45 PM IST
అంబర్‌పేట్‌లో వృద్ధ దంపతుల దారుణ హత్య
హైదరాబాద్ అంబర్‌పేట్‌లో వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
By Medi Samrat Published on 19 Oct 2024 3:16 PM IST











