You Searched For "BreakingNews"
సీఎంకు పోలీస్ శాఖపై శ్రద్ధ లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు
By Medi Samrat Published on 25 Oct 2024 2:37 PM IST
వార్నర్‌పై జీవితకాల నిషేధం ఎత్తివేత.. ఇక కెప్టెన్ అవొచ్చు..!
ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది
By Medi Samrat Published on 25 Oct 2024 11:37 AM IST
దానా తుఫాన్ ఎఫెక్ట్.. 40 విమానాలు, 750 రైళ్లు రద్దు..!
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను ఒడిశా తీరాన్ని తాకింది.
By Medi Samrat Published on 25 Oct 2024 8:30 AM IST
రిటైర్మెంట్ ప్రకటించిన 'ది గ్రేట్ రాణి రాంపాల్'
భారత మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్ రాణి రాంపాల్ రిటైర్మెంట్ ప్రకటించింది.
By Medi Samrat Published on 24 Oct 2024 9:30 PM IST
డయేరియాతో ఇద్దరు మృతి.. మంత్రి నారాయణ అత్యవసర సమీక్ష
అంజనాపురం కాలనీలో తీవ్ర వాంతులు, విరేచనాలతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగూరు నారాయణ అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు
By Medi Samrat Published on 24 Oct 2024 9:00 PM IST
హైదరాబాద్ లో పట్టుబడ్డ బంగ్లాదేశ్ మహిళ.. చేతిలో ఏమున్నాయంటే.?
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ (RGI) విమానాశ్రయంలో ఓ మహిళను అరెస్టు చేశారు
By Medi Samrat Published on 24 Oct 2024 8:30 PM IST
మంచి ముహూర్తం చూసి ప్రధానితో శంకుస్థాపన చేయిస్తాం : సీఎం
అమరావతి రైల్వేలైనుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు
By Medi Samrat Published on 24 Oct 2024 8:00 PM IST
ఆస్తిలో వాటా ఇవ్వకుండా తల్లీ, చెల్లిని రోడ్డుకు లాగి మమ్మల్ని నిందిస్తున్నాడు : సీఎం చంద్రబాబు
ప్రస్తుతం ఏపీ అభివృద్ధి గురించి ప్రజలంతా మంచిగా మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో గతంలో జరిగిన విధ్వంసం గురించి మాట్లాడుకున్నారని సీఎం చంద్రబాబు అన్నారు
By Medi Samrat Published on 24 Oct 2024 7:26 PM IST
ఒకరోజు ముందుగానే పుష్ప-2 జాతర షురూ..!
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా మీద ప్రస్తుతం భారీ హైప్ ఉంది. ఈ సినిమాను డిసెంబర్ 6న విడుదల చేయాలని అనుకున్నారు
By Medi Samrat Published on 24 Oct 2024 7:00 PM IST
నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన విషయాలను రోడ్డు మీదకు తీసుకువచ్చారు: వైఎస్ షర్మిల
నాలుగు గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకోవాల్సిన కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తీసుకువచ్చారని ఏపీ కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల అన్నారు
By Medi Samrat Published on 24 Oct 2024 6:17 PM IST
దారుణం.. కుక్క పట్టీతో కట్టేసి చంపి తగలబెట్టారు..!
గ్రేటర్ నోయిడాలో ఘజియాబాద్‌కు చెందిన 28 ఏళ్ల వ్యక్తిని కుక్క పట్టీతో కట్టేసి చంపిన ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు
By Medi Samrat Published on 24 Oct 2024 5:02 PM IST
అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది
By Medi Samrat Published on 24 Oct 2024 4:11 PM IST











