నవంబర్ 13న కాదు ఉప ఎన్నికలు.. కొత్త డేట్ ఇదే..

మూడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల తేదీలు మారాయి. వివిధ పండుగల కారణంగా కేరళ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల తేదీలు రీషెడ్యూల్ అయ్యాయి

By Medi Samrat
Published on : 4 Nov 2024 2:42 PM IST

నవంబర్ 13న కాదు ఉప ఎన్నికలు.. కొత్త డేట్ ఇదే..

మూడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల తేదీలు మారాయి. వివిధ పండుగల కారణంగా కేరళ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల తేదీలు రీషెడ్యూల్ అయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ తదితర జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీల అభ్యర్థన మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. కేరళ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ మూడు రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 13న కాకుండా నవంబర్ 20న ఉప ఎన్నికలు జరగనున్నాయి.

Next Story